Breaking News

డెయిలీ క్విజ్ 107: అరిథమెటిక్స్

daily-quiz-in-telugu-quantitative-aptitude-107-telugumaterial.in

Q1. రెండు సంవత్సరములకు రూ.720, 5 సంవత్సరముల తరువాత రూ.1,020 మొత్తముగా వచ్చునట్లు ఒక ద్రవ్యమును సాధారణ వడ్డీకి ఇచ్చుట జరిగినది. ఆ యిచ్చిన ద్రవ్యము ?
a) రూ.710
b) రూ.500
c) రూ.700
d) రూ.600


Q2. ఒక వృత్తము యొక్క వ్యాసార్థము రెట్టింపు అగునప్పుడు, దాని వైశాల్యము
a) నాలుగింతలు
b) రెండింతలు
c) మూడింతలు
d) అదే విధముగా ఉండును


Q3. ఒక లంబకోణం అనునది ?
a) 45°
b) 90°
c) 180°
d) 360 °


Q4. చరుర్భుజము యొక్క శీర్షకోణముల మొత్తము ?
a) 180°
b) 270°
c) 90°
d) 360°


Q5. త్రికోణము యొక్క శీర్షముల నుండి సమాన దూరములో గల బిందువు ?
a) అంతరకేన్ద్రము
b) పరివృత్త కేన్ద్ర భాగము
c) కేంద్ర భాగము
d) లంబకోణము


Q6. ఒక సిలిండర్ యొక్క వ్యాసార్థము 7 సెం.మీ., ఎత్తు 12 సెం.మీ. సిలిండర్ యొక్క వెలుపలి ఉపరితల వైశాల్యము ?
a) 2348
b) 528
c) 84
d) 1056


Q7. రెండు సంఖ్యల మధ్యవ్యత్యాసము 14, మొత్తము 20. వాని లబ్దమెంత ( గుణకము)
a) 56
b) 49
c) 5
d) 51


Q8. 21, 24, 29, 299, 30, 45, 27, 52, 38, 33 మరియు 35 యొక్క సరాసరి కనుగొనుము ?
a) 32
b) 33
c) 34
d) 35


Q9. పొడవు, వైశాల్యము మరియు ఘనపరిమాణ కొలతలను గురించిన గణిత శాఖ
a) ట్రిగ్నామీటరు
b) మెన్సురేషన్
c) జ్యామిట్రీ
d) ఆరిథ్మేటిక్


Q10. 9 సెం.మీ. వ్యాసార్ధం కలిగిన చెక్కతో చేయబడిన గట్టిగోళం నుండి 18 సెం.మీ. భూ వ్యాసం, 9 సెం.మీ. ఎత్తు కలిగిన ఒక గట్టి శంకువును చెక్కి తయారుచేసారు. ఈ ప్రక్రియలో వ్యర్ధమైన చెక్క యొక్క శాతము
a) 75
b) 67
c) 65
d) 60


Answers:

  1. జవాబు: d
  2. జవాబు: a
  3. జవాబు: b
  4. జవాబు: d
  5. జవాబు: b
  6. జవాబు: b
  7. జవాబు: d
  8. జవాబు: b
  9. జవాబు: c
  10. జవాబు: a

No comments