డెయిలీ క్విజ్ 105: జనరల్ నాలెడ్జ్
Q1. ఆంధ్రలో బుద్దుడు ఎక్కడ 'ధర్మబోధ'ను బోధించెను ?
a) ములక
b) అమరావతి
c) ధాన్యకటకము
d) కళింగ
Q2. శ్రీ కృష్ణదేవరాయలు ఈ సామ్రాజ్యమునకు రాజుగా ఉండెను ?
a) మగద సామ్రాజ్యము
b) చోళ సామ్రాజ్యము
c) విజయనగర సామ్రాజ్యము
d) పై వానిలో ఏదికాదు
Q3. ఈ క్రింది వానిలో శ్రీ కృష్ణదేవరాయులచే నిర్మించబడినది ఏది ?
a) కృష్ణస్వామి దేవాలయము
b) హజారా రామ దేవాలయము
c) నాగలాపురం
d) పైవన్ని
Q4. 'సీతార్' అను సంగీత వాద్యము వీని కలయిక ?
a) బన్సూరి మరియు వీణ
b) బన్సూరి మరియు సారంగి
c) వీణ మరియు పియానో
d) వీణ మరియు తంబురా
Q5. థామస్ మన్రో గురించి ఏది సత్యము కాదు ?
a) అతడు పాలెగాళ్ళ ఉద్యమమును అణుగద్రొక్కెను
b) పాలెగాళ్ళ దోపిడి నుండి కాపాడుటకు రయత్వారీ విధానమును ప్రవేశపెట్టెను
c) అతడు తెలుగులో మాట్లాడును
d) అతడు క్రిస్టియన్ గా మతమార్పిడి చెందినవాడు
Q6. 'ఎంగ్ ఇండియా' అను దానిని వారపత్రికగా వీరిచే ప్రారంభంచబడినది ?
a) గదర్ పార్టీ
b) అతివాద పార్టీ
c) హోమ్ రూల్ పార్టీ
d) స్వరాజ్ పార్టీ
Q7. జలియన్‌వాలాబాగ్ అత్యాచారమ్మును ఎదిరించి, 1919 లో ఇండియా ప్రభుత్వమునకు మర్యాద హేతువును తిరిగి యిచ్చివేసిన వ్యక్తి ?
a) జమునాలాల్ బజాజ్
b) తేజ్ బహదూర్ సప్రూ
c) మహాత్మాగాంధి
d) రబీంద్రనాథ్ ఠాగూర్
Q8. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వీరిచే స్థాపించబడినది ?
a) అనీబిసెంట్
b) మహాత్మాగాంధీ
c) A.O.హ్యూమ్
d) ఎస్.సి.బోస్
Q9. శాంతి మరియు అహింసకు అధిక విలువ యిచ్చిన నాయకుడు ?
a) మహాత్మాగాంధీ
b) హిట్లర్
c) ముస్సోలినీ
d) అలెగ్జాండర్ ది గ్రేట్
Q10. హైద్రాబాద్ లో సాలార్ జంగ్ మ్యూజియం స్థాపించినది ఎవరు?
a) వికార్ ఉద్ దౌలా
b) కెషన్ పెర్ షాద్
c) సాలార్ జంగ్ - III
d) నిజామ్ - III
Answers:
- జవాబు: b
- జవాబు: c
- జవాబు: d
- జవాబు: c
- జవాబు: d
- జవాబు: c
- జవాబు: d
- జవాబు: c
- జవాబు: a
- జవాబు: c

No comments