డెయిలీ క్విజ్ 108: అరిథమెటిక్స్
Q1. x + 2y + 3z = 0 అయితే x3 + 8y3 + 27y3 =
a) 18 xyz
b) 9 xyz
c) 3 xyz
d) 27 xyz
Q2. రెండు సంఖ్యల భేదం 1 మరియు అందులో ఒకటి మిగిలిన దానికన్నా రెండు రెట్లు. అపుడు ఆ సంఖ్యల వర్గాల మొత్తం ?
a) 9
b) 5
c) 4
d) 3
Q3. ఒక రైలు ఏకరీతి వేగం తో 900 కి.మీ. ప్రయాణిస్తుంది. ఆ రైలు వేగం గంటకు 10 కి.మీ. అధికంగా ఉండి ఉంటే అదే దూరాన్ని ఒక గంటముందుగానే చేరి ఉండేది. అపుదు ఆ రైలు వేగం (గంటకు కి.మీ.లలో)
a) 60
b) 75
c) 90
d) 120
Q4. 3 చే భాగింపబడని రెండంకెల సంఖ్యల సంఖ్య ?
a) 90
b) 30
c) 60
d) 50
Q5. 69, 72 అనే రెండు సంఖ్యల క.సా.గు, గ.సా.భా ల లబ్దం ?
a) 4964
b) 4958
c) 4948
d) 4968
Q6. x - y + 2 = 0 అనే రేఖవాలు
a) 1
b) -1
c) 2
d) -2
Q7. ఒక సంఖ్యలో 3% అనేది 18 అయితే ఆ సంఖ్య ?
a) 500
b) 1200
c) 600
d) 660
Q8. ఒక ఓల్టు మీటరు 120 వోల్టులను సూచిస్తున్నది. ఆ మీటరు 6% అధికంగా సూచిస్తున్నదని తెలిస్తే సరియైన కొలత ?
a) 110 వోల్టులు
b) 100 వోల్టులు
c) 105 వోల్టులు
d) 113 వోల్టులు
Q9. ఒక పటం లోని స్కేలు 1/4 అంగుళం = 1 మైలుగా ఉంది. ఆ పటం లో 3.5 అంగుళాలుగా దూరం (మైళ్ళలో)
a) 14
b) 16
c) 15
d) 20
Q10. రూ.120,000 ఆస్తి పై పన్ను రూ.8,000 అయితే రూ.11,000 ఆస్తిపన్నుగా నిర్ధారించిన ఆస్తి విలువ ?
a) రూ.1,65,000
b) రూ.1,60,000
c) రూ.1,85,000
d) రూ.1,80,000
Answers:
- జవాబు: a
- జవాబు: d
- జవాబు: c
- జవాబు: b
- జవాబు: d
- జవాబు: a
- జవాబు: c
- జవాబు: c
- జవాబు: a
- జవాబు: a

No comments