Breaking News

డెయిలీ క్విజ్ 109: అరిథమెటిక్స్

daily-quiz-in-telugu-telugumaterial-quantitative-aptitude-109

Q1. A ,B మరియు C యొక్క మొత్తము 1000 A, B కంటే రెట్టింపు మరియు B, C కన్నా మూదు రెట్లు. అయితే A విలువ ఎంత ?
a) 600
b) 400
c) 200
d) 100


Q2. ఒక రైలు 80 కి.మీ/గంటకు ఒకే విధమైన వేగముతో ప్రయాణించునపుడు ఒక సిగ్నల్ స్తంభమును దాటుటకు 9 సెసండ్లు పట్టును. ఆ రైలు యొక్క పొడవు ఎంత ?
a) 200 మీ
b) 120 మీ
c) 72 మీ
d) 82 మీ


Q3. √6 x √3 యొక్క విలువ ఎంత ?
a) √3 x 2
b) 3 x √2
c) √3 / 2
d) ఇవి ఏవీ కావు

Q4. 90.5 + 990 యొక్క విలువ ఎంత ?
a) 102
b) 3
c) 4
d) అతిపెద్ద సంఖ్య


Q5. 5 మీటర్ల పొడవు గల నిచ్చెన గోడను ఏటవాలుగా నిలుపబడినది. ఆ నిచ్చెన తాకిడి గోడ భాగము యొక్క ఎత్తు 4 మీటర్లు. ఆగోడ నుండి, ఆ నిచ్చెన యొక్క పాదం ఎంత దూరములో ఉన్నది ?
a) 1 మీ
b) 2 మీ
c) 3 మీ
d) 9 మీ


Q6. ఒక సోపాన చిత్రము దీనిని కలిగి ఉండును ?
a) త్రిజ్యాంతరములు
b) దీర్ఘచతురస్రములు
c) చతురస్రములు
d) త్రికోణములు


Q7. ఒక చదరపు తోట యొక్క వశాల్యము 576 msup2; అయితే ఆ కోట యొక్క చుట్టు కొలత ఎంత ?
a) 86 మీ
b) 96 మీ
c) 28 మీ
d) 24 మీ


Q8. A మరియు B పైపులు ఒక న్నీటితొట్టెను క్రమముగా 10 గంటలు మరియు 15 గంటలలో నింపగలవు. అవి రెండూ చేరి ఆ నీటి తొట్టెను నింపుటకు ఎంత కాలము పట్టును ?
a) 12 1/2 గంటలు
b) 6 గంటలు
c) 5 గంటలు
d) 4 గంటలు


Q9. ప్రతి భుజము 6 సెం.మీ. కొలత గల ఒక సీసపు ఘనమును 27 సమాన ఘనములుగా ద్రవీభవింపచేయబడినది. క్రొత్త ఘనము యొక్క భుజము పొడవు ఎంత ?
a) 3 సెం.మీ
b) 2 సెం.మీ
c) 4 సెం.మీ
d) 1.5 సెం.మీ


Q10. రెండు పైపులు విడివిడిగా ఒక తొట్టెను వరుసగా 20 గంటలలోనూ, 30 గంటలలోనూ నింపగలవు. ఈ రెండు పైపులను ఒకేసారి తెరచిన తరువాత 1/3వ వంతు తొట్టె నిండినప్పుడు, తొట్టెలో ఏర్పడిన లీక్ వల్ల ఆ రెండు పైపుల ద్వారా ఆ తరువాత పంపిణీ చేయబడిన నీటిలో 1/3వ వంతు నీరు బయటకు వెళ్ళిపోతోంది. అయితే ఆ తొట్టె నిండడానికి పట్టే మొత్తం కాలం (గంటలలో)
a) 18
b) 16
c) 15
d) 12




Answers:
  1. జవాబు: a
  2. జవాబు: a
  3. జవాబు: b
  4. జవాబు: c
  5. జవాబు: c
  6. జవాబు: b
  7. జవాబు: b
  8. జవాబు: b
  9. జవాబు: b
  10. జవాబు: b

No comments