డెయిలీ క్విజ్ 85: జనరల్ నాలెడ్జ్
Q1. భారతదేశపు మాజీ రాష్ర్టపతి డా.ఎ.పి.జె. కలాం యొక్క స్వీయ చరిత్ర పేరు ?
a) ఇగ్నైటెడ్ మైండ్స్
b) వింగ్స్ ఆఫ్ ఫైర్
c) ఇన్నైరింగ్ థాట్స్
d) మిషన్ ఇండియా
Q2. శ్రేష్ఠమైన సైనికదళం 'NSG' అనగా
a) Navy Security Guard
b) National Security Guard
c) Natural Selection Guard
d) Nominal Selection Group
Q3. ఈ సంప్రదాయ నృత్యమునకు ఆంధ్రప్రదేశ్ పుట్టినిల్లు ?
a) భరత నాట్యం
b) కూచిపూడి
c) యక్షగానం
d) ఒడిస్సి
Q4. రేడియో, టెలివిజన్ మరియు ప్రెస్సు, మొదలగు వాటిని కలిపి ఇట్లందురు ?
a) ప్రజాభిప్రాయము
b) సమాజము
c) సామూహిక ప్రసార సాధనాలు
d) పైవి ఏవీకావు
Q5. భారతీయ జాతీయ పతాకం చిత్రీకరించినది ఎవరు ?
a) పట్టభి సీతారామయ్య
b) పింగళి వెంకయ్య
c) రాజారామ్ మోహన్ రాయ్
d) వవిలాల గోపాలకృష్ణయ్య
Q6. భారతదేశము యొక్క మొదటి వ్యోమగామి (ఆస్ట్రోనాట్)
a) రాకేష్ శర్మ
b) రాకేష్ రోషన్
c) సతీష్ ధావన్
d) కస్తూరి రంగన్
Q7. లండన్ మెట్రోపాలిటన్ పోలీస్ యొక్క మారు పేరు ?
a) రూకీ
b) టైగర్స్
c) బాబీ
d) గ్రేహౌండ్స్
Q8. దేశము యొక్క మొదటి మహిళా ఐపిఎస్ అధికారి ?
a) అరుణ బహుగుణ
b) కిరణ్ బేడీ
c) అనురాధ
d) షికాగోయల్
Q9. సర్ధార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (SVPNPA) వీరికి శిక్షణనిచ్చును ?
a) ఐ.ఎ.ఎస్.ఆఫీసర్లు
b) ఐ.పి.ఎస్.ఆఫీసర్లు
c) ఐ.ఆర్.ఎస్.ఆఫీసర్లు
d) ఐ.ఎఫ్.ఎస్.ఆఫీసర్లు
Q10. ఆంధ్రప్రదేశ్ లోని కొలనుపాక దీనికి ప్రసిద్ధి చెందినది ?
a) బుద్ధ స్థూపము
b) జైన దేవాలయము
c) క్రైస్తవ ఆలయము
d) గురుద్వారా
Answers:
- వాబు: b
- జవాబు: b
- జవాబు: b
- జవాబు: c
- జవాబు: b
- జవాబు: a
- జవాబు: a
- జవాబు: b
- జవాబు: b
- జవాబు: b

No comments