డెయిలీ క్విజ్ 86: భారతదేశ చరిత్ర
Q1. స్వతంత్ర ఇండియా యొక్క ప్రాంతీయ ప్రభుత్వమును నేతాజీ ఎక్కడ రూపొందించెను ?
a) జపాన్
b) హాంగ్ కాంగ్
c) బర్మా
d) సింగపూర్
Q2. బ్రిటీష్ వారితో ద్వీపాంతర శిక్ష విధించబడిన కడపతి మొగల్ చక్రవర్తి బహదూర్ షా II ఇక్కడ కు పంపబడెను
a) కాబూల్
b) అండమాన్ అండ్ నికోబార్
c) తాష్కంటి
d) రంగూన్
Q3. క్రింద పేర్కొన్న వారిలో ఎవరి కాలములో ఉపనిషత్తులు పర్షియన్ భాషలో అనువదింపబడెను?
a) జహంగీర్
b) బహదూర్‌షా జాఫర్
c) అక్బర్
d) దారాషికో
Q4. మహాత్మాగాంధీచే సంపాదకత్వము చేయబడిన ఆంగ్ల వారపత్రిక ?
a) యంగ్ ఇండియా
b) కేసరి
c) జైహింద్
d) దళిత్
Q5. ఢిల్లీ లోని ఎర్రకోటను నిర్మించినది ఎవరు ?
a) అక్బర్
b) ఔరంగజేబు
c) షాజహాన్
d) బాబర్
Q6. ఏ గుప్తరాజుని సంస్థానములో కాళిదాసు మరియు అనేక మంది విద్వాంసులతో అలరించబడినది ?
a) చంద్రగుప్త
b) చంద్రగుప్త - II
c) శ్రీగుప్త
d) సముద్రగుప్త
Q7. విజయనగర పట్టణము (ఇప్పుడు హంపిగా పిలువబడుతున్నది) ఈ నది యొక్క ఉత్తర తీరములో ఉన్నది ?
a) కృష్ణ
b) పెన్నా
c) తుంగభద్ర
d) కావేరి
Q8. ఈ విజయనగర రాజు 'ఆంధ్రపితామహ', 'ఆంధ్రభోజ' అని పిలువబడి ఇతని రాజ్యపాలనలో తెలుగు సాహిత్యములో ఆగస్టన్ కాలమును తలపింపచేసినది ?
a) దేవరాయ I
b) బుక్క - II
c) సాలువనరసింహా
d) కృష్ణదేవరాయ
Q9. శ్రీ కృష్ణ దేవరాయల ఆస్థానం లో అష్టదిగ్గజాలు ఒక ……….
a) గొప్ప పోరాటయోదులు
b) గొప్ప సాహిత్య కోవిధులు
c) గొప్ప సంగీతకారులు
d) దేశిక రక్షకులు
Q10. స్వదేశీ ఉద్యమము యొక్క లక్ష్యము ?
a) భారతీయ పరిశ్రమ ఉత్తేజపరచుటకు
b) పనిచేయుటకు అవకాశములను కల్పించుటకు మరియు ఉపాధికల్పనకు
c) సామూహొక స్వాతంత్ర్యము కొరకు ఉద్యమించుటకు
d) పైన పేర్కొన్నవి అన్ని
Answers:
- జవాబు: d
- జవాబు: d
- జవాబు: d
- జవాబు: a
- జవాబు: c
- జవాబు: b
- జవాబు: c
- జవాబు: d
- జవాబు: b
- జవాబు: d

No comments