డెయిలీ క్విజ్ 89: Quantitative Aptitude
Q1. ఒక సమబాహు త్రిభుజంలో ఒక వృత్తం అంతర్లిఖించబడింది. ఆ వృత్త వైశాల్యం 462 చ. సెం. మీ అయితే, ఆ త్రిభుజము యొక్క చుట్టు కొలత (సెం.మీ. లలో)
a) 196
b) 172
c) 132
d) 126
Q2. ఒక గది యొక్క పొడవు, వెడల్పు మరియు ఎత్తులు 3 : 2 : 1 నిష్పత్తిలో ఉన్నాయి మరియు వాటి కొలతల మొత్తం 18 మీటర్లు. ఆ గది యొక్క గోడలు మరియు పై కప్పు (సీలింగు) లకు చదరపు మీటరుకు 15 రూ. ల రేటు చొప్పున రంగు వేయించడానికి అయ్యే ఖర్చు (రూ.లలో)
a) 1350
b) 1840
c) 1960
d) 2160
Q3. ΔABC లో, ∠ACB = 90° మరియు AB కి CD లంబంగా ఉంది. AD = 4 సెం.మీ., మరియు BD = 90 సెం.మీ. అయితే, అప్పుడు CD =
a) 6 సెం.మీ.
b) 5 సెం.మీ.
c) 3 సెం.మీ.
d) 8 సెం.మీ.
Q4. వాస్తవ సంఖ్యలు a, b లకు, |a| > |b| అవుతుందా?
I: a > b
II: a = b
a) ప్రవచనం I ఒక్కటి మాత్రమే ప్రశ్నకు జవాబివ్వగలదు
b) ప్రవచనం II ఒక్కటి మాత్రమే ప్రశ్నకు జవాబివ్వగలదు
c) ప్రవచనాలు I, II లు రెండూ కలిసి జవాబివ్వగలవు
d) ప్రవచనాలు I, II లు రెండూ కలిసినా, మరికొంత సమాచారం ఉంటే తప్ప, జవాబివ్వలేవు
Q5. n ని 120 నిశ్శేషంగా భాగిస్తుందా?
I: ఐదు వరుస పూర్ణాంకాల లబ్ధం n
II: n ను 6 మరియు 20 లు నిశ్శేషంగా భాగిస్తాయి.
a) ప్రవచనం I ఒక్కటి మాత్రమే ప్రశ్నకు జవాబివ్వగలదు
b) ప్రవచనం II ఒక్కటి మాత్రమే ప్రశ్నకు జవాబివ్వగలదు
c) ప్రవచనాలు I, II లు రెండూ కలిసి జవాబివ్వగలవు
d) ప్రవచనాలు I, II లు రెండూ కలిసినా, మరికొంత సమాచారం ఉంటే తప్ప, జవాబివ్వలేవు
Q6. Δ DEF వైశాల్యమెంత?
I: D, E, F లు ΔABC భుజాల యొక్క మధ్య బిందువులు
II: ΔABC వైశాల్యం 10 చ. యూనిట్లు
a) ప్రవచనం I ఒక్కటి మాత్రమే ప్రశ్నకు జవాబివ్వగలదు
b) ప్రవచనం II ఒక్కటి మాత్రమే ప్రశ్నకు జవాబివ్వగలదు
c) ప్రవచనాలు I, II లు రెండూ కలిసి జవాబివ్వగలవు
d) ప్రవచనాలు I, II లు రెండూ కలిసినా, మరికొంత సమాచారం ఉంటే తప్ప, జవాబివ్వలేవు
Q7. a0 = 5 అయితే, a0 + a1 + … + a7 యొక్క విలువ ఎంత?
I: 1 ≤ n ≤ 7 కి, an = 3.an-1
II: 1 ≤ n ≤ 7 కి, an > 0
a) ప్రవచనం I ఒక్కటి మాత్రమే ప్రశ్నకు జవాబివ్వగలదు
b) ప్రవచనం II ఒక్కటి మాత్రమే ప్రశ్నకు జవాబివ్వగలదు
c) ప్రవచనాలు I, II లు రెండూ కలిసి జవాబివ్వగలవు
d) ప్రవచనాలు I, II లు రెండూ కలిసినా, మరికొంత సమాచారం ఉంటే తప్ప, జవాబివ్వలేవు
Q8. లాభశాతమెంత?
I: 8 పుస్తకాల కొన్న వెల 6 పుస్తకాల అమ్మిన వెలకి సమానం
II: ప్రతి పుస్తకాన్ని రు. 72 కి అమ్మినారు
a) ప్రవచనం I ఒక్కటి మాత్రమే ప్రశ్నకు జవాబివ్వగలదు
b) ప్రవచనం II ఒక్కటి మాత్రమే ప్రశ్నకు జవాబివ్వగలదు
c) ప్రవచనాలు I, II లు రెండూ కలిసి జవాబివ్వగలవు
d) ప్రవచనాలు I, II లు రెండూ కలిసినా, మరికొంత సమాచారం ఉంటే తప్ప, జవాబివ్వలేవు
Q9. x, y ∈ z కి, 4x3 y - 4x3/y విలువ ఎంత?
I: x = 2
II: y2 = 4
a) ప్రవచనం I ఒక్కటి మాత్రమే ప్రశ్నకు జవాబివ్వగలదు
b) ప్రవచనం II ఒక్కటి మాత్రమే ప్రశ్నకు జవాబివ్వగలదు
c) ప్రవచనాలు I, II లు రెండూ కలిసి జవాబివ్వగలవు
d) ప్రవచనాలు I, II లు రెండూ కలిసినా, మరికొంత సమాచారం ఉంటే తప్ప, జవాబివ్వలేవు
Q10. B కి A తో గల సంబంధం ఏది?
I: C యొక్క సోదరుడు B మరియు A యొక్క కుమరుడు C.
II: D యొక్క భర్త A మరియు B యొక్క తల్లి D.
a) ప్రవచనం I ఒక్కటి మాత్రమే ప్రశ్నకు జవాబివ్వగలదు
b) ప్రవచనం II ఒక్కటి మాత్రమే ప్రశ్నకు జవాబివ్వగలదు
c) ప్రవచనాలు I, II లు రెండూ కలిసి జవాబివ్వగలవు
d) ప్రవచనాలు I, II లు రెండూ కలిసినా, మరికొంత సమాచారం ఉంటే తప్ప, జవాబివ్వలేవు
Answers:
- జవాబు: d
- జవాబు: d
- జవాబు: a
- జవాబు: b
- జవాబు: a
- జవాబు: c
- జవాబు: a
- జవాబు: a
- జవాబు: d
- జవాబు: b

No comments