Breaking News

డెయిలీ క్విజ్ 88: ఇండియన్ పాలిటీ

daily-quiz-in-telugu-Indian-polity-88-telugumaterial.in

Q1. హైద్రాబాద్ స్టేటుకు ముఖ్యమంత్రి గా ఉండినది ఎవరు ?
a) బూర్గుల రామకృష్ణారావు
b) పి.వి.నరసింహారావు
c) ఎమ్.చెనారెడ్డి
d) జె.వెంగళరావు


Q2. సర్వాధికార రాజ్యము అనగా వీరిచే పరిపాలింపబడు ప్రభుత్వము ?
a) ఒకే ఒక పరిపాలకుడు
b) ఉదాత్తశీలుడు
c) కొందరు వ్యక్తులు
d) సైనిక నియంత


Q3. బందిపోటు కు పర్యాయ పదము ?
a) దొంగ
b) వంచకుడు
c) ఉన్మత్తుడు
d) మోసగాడు


Q4. ''ప్రజాస్వామ్యము అనునది ప్రజల కొరకు, ప్రజలచే ప్రజల యొక్క ప్రభుత్వము'' అని తెలిపినది ?
a) అరిస్టాటిల్
b) జవహర్ లాల్ నెహ్రూ
c) నేతాజీ
d) అబ్రహాంలింకన్


Q5. 'మెంస్రీయా' అనగా
a) హత్య
b) నేర అభిలాష
c) దోపిడి
d) బందిపోటు

Q6. లెజిస్లేటివ్ కౌంసిల్నకు ఎం.ఎల్.సీ లు ఎన్ని సంవత్సరములు వరకు ఎన్నిక చేయబడుదురు ?
a) 2 సం.లు
b) 4 సం.లు
c) 6 సం.లు
d) 5 సం.లు


Q7. మన రాజ్యపరిపాలనా విధానములో 3వ భాగములో దీనికొరకు ఇవ్వబడినది ?
a) ప్రస్తావన
b) పౌరహక్కు
c) రాజ్యాంగ విధానం యొక్క ఆదేశిక సూత్రాలు
d) ప్రాథమిక హక్కులు


Q8. ఇండియాలో మగవారికి చట్టబద్దముగా వివాహ అర్హత వయస్సు ఎంత ?
a) 18 సం.లు
b) 19 సం.లు
c) 20 సం.లు
d) 21 సం.లు


Q9. లోక్సభ సభ్యునికి విధించబడిన కనీస వయస్సు అర్హత ?
a) 21 వయస్సు
b) 25 వయస్సు
c) 30 వయస్సు
d) 35 వయస్సు


Q10. మనదేశములో ఓటు హక్కును ఈ సంవత్సరములు పూర్తి చేసిన వారికి ఇవ్వబడినది ?
a) 18
b) 21
c) 20
d) 25






Answers:

  1. జవాబు: a
  2. జవాబు: a
  3. జవాబు: a
  4. జవాబు: d
  5. జవాబు: b
  6. జవాబు: c
  7. జవాబు: d
  8. జవాబు: d
  9. జవాబు: b
  10. జవాబు: a

No comments