Breaking News

డెయిలీ క్విజ్ 90: రీజనింగ్

daily-quiz-in-telugu-reasoning-90-telugumaterial.in

Q1. అజయ్ ఇంటి నుండి బస్టాఫ్ కు రోజుకంటే 15 ని. ముందుగానే బయలుదేరాడు. బస్టాప్ చేరడనికి 10 నిమిషాలు పడుతుంది. అతడు 8.45 ని.ల్లకు బస్టాపు చేరడు. అయితే అతడు ఇంటీ నుండి ఏ సమయం లో బయల్దేరాడు ?
a) 8.30 AM
b) 8.45 PM
c) 8.20 AM
d) 8.45 AM



Q2. ఈ క్రింది సిరిస్ లో తప్పుగా ఉన్నన్న సంఖ్య ను గుర్తించండి ?
3, 8, 15, 24, 34, 48, 63…………..
a) 15
b) 24
c) 34
d) 48



Q3. ఈ క్రింది సిరిస్ లో బ్రాకెట్ లో సరిపోయే సంఖ్య ఏది ?
2, 5, 10, 17, ………….. 37 ?
a) 27
b) 26
c) 28
d) 30



Q4. ఒక టైపు రైటర్ ను 9,243.50 రూ. కొనగా దానిపై ప్రింట్ చేయబడిన రేటు మాత్రం 9,730 రూ. అయితే ఎంత శాతం డిస్కౌంట్ వచ్చినట్లు ?
a) 6%
b) 4%
c) 8%
d) 5%



Q5. కిరణ్ P స్థానము నుండి ప్రారంభించి దక్షిణ దిక్కుగా 5 కి.మీ. ప్రయాణించెను. అతడు కుడువైపు తిరిగి 2 కి.మీ. ప్రయాణించెను. అతడు తిరిగి కుడువైపు 5 కి.మీ. ప్రయాణించెను. అతడు P స్తానము నుండి ఎంత దూరాములో కలడు ?
a) 7 కి.మీ
b) 17 కి.మీ
c) 15 కి.మీ
d) 5 కి.మీ



Q6. ఒక వ్యక్తి తూర్పుగా 2 కి.మీ. నడిచి, ఎడమవైపుగా తిరిగి 2 కి.మీ. నడిచి, ఆపై ఎడమవైపు తిరిగి 2 కి.మీ. నడిచెను. అతడు ఏ దిశకు అభిముఖముగా కలడు ?
a) తూర్పు
b) పడమర
c) ఉత్తరము
d) దక్షిణము


Q7. 3, 1, 2, 2 : 9, 1, 4, 4, :: 0, 2, 3, 3, ?
a) 1, 4, 6, 6
b) 1, 4, 9, 9
c) 0, 4, 6, 6
d) 0, 4, 9, 9


Q8. 8 : 20 :: 14 : ?
a) 35
b) 30
c) 28
d) 20


Q9. ఈ క్రింది వరసలో 9 కి ముందు 6 తర్వాత వచ్చే 3 లు ఎన్ని కలవు ? 9, 3, 6, 6, 3, 9, 5, 3, 7, 8, 9, 1, 6, 3, 9, 6, 3, 9
a) 1
b) 2
c) 3
d) 4








Q10. ఒక చెట్టు వరసలో ఒక చెట్టు చివరి నుండి మొదటి నుండి 5 వ స్తానం లో ఉంది అయితే ఆ వరసలో ఉన్న చెట్ల సంఖ్య ఎంత ?
a) 8
b) 9
c) 10
d) 11






Answers:

  1. జవాబు: d
  2. జవాబు: c
  3. జవాబు: b
  4. జవాబు: d
  5. జవాబు: a
  6. జవాబు: b
  7. జవాబు: d
  8. జవాబు: a
  9. జవాబు: c
  10. జవాబు: d

No comments