Breaking News

డెయిలీ క్విజ్ 91: జియోగ్రఫీ

daily-quiz-in-telugu-Geography-91-telugumaterial.in

Q1. రేఖాంశముల మొత్తం సంఖ్య ?
a) 360
b) 180
c) 90
d) 270



Q2. క్రింది రాష్ర్టములలో అతి పొడవైన తీరరేఖ గల రాష్ట్రము ఏది ?
a) ఒరిస్సా
b) కేరళ
c) పశ్చిమ బెంగాల్
d) ఆంధ్రప్రదేశ్


Q3. ఏ నది తీరమున కర్నూలు ఉన్నది ?
a) కృష్ణా
b) పెన్నా
c) గోదావరి
d) తుంగభద్ర


Q4. భూమికి అతి సమీపములలోనున్న గ్రహము ?
a) సూర్యుడు
b) అంగారకుడు
c) బుధుడు
d) చంద్రుడు


Q5. ప్రపంచము నందలి ఎత్తైన తాపీపని ఆనకట్ట ?
a) భక్రానంగల్
b) కృష్నరాజ సాగర్
c) నాగార్జున సాగర్
d) హిరకుడ్


Q6. నీలిగ్రహముగా పేరుగాంచినది ఏది ?
a) అంగారకుడు
b) శని
c) భూమి
d) ఫ్లూటో


Q7. తూర్పు నౌకాదళానికి కేంద్రం ?
a) కొచ్చిన్
b) ముంబై
c) విశాఖపట్నం
d) కొలకత్తా


Q8. నేరో-గేజ్ రైలు పట్టాలు ఇక్కడ మాత్రమే ఉండును ?
a) ప్రముఖ నగరాల మధ్య
b) మైదానములలో
c) పర్వత ప్రాంతాలలో
d) దక్షిణ భారతదేశం


Q9. వ్యవసాయములోని ఖరీఫ్ ఋతువు ఈ కలమును తెలుపుతుంది ?
a) ఋతుపవనము యొక్క ఆగమనము ( జూన్-జూలై)
b) ఋతుపవనము యొక్క ఉపసంహరణ (అక్టోబరు-నవంబరు)
c) వేసవి యొక్క ఆరంభము (ఏప్రిల్-మే)
d) ఇవి ఏవీ కావు



Q10. ప్రపంచములో అతి ఎత్తైన శిఖరము ఏది ?
a) K2
b) ఎవరెస్ట్ పర్వతము
c) కంచన్ జంగ
d) నందాదేవి






Answers:

  1. జవాబు: a
  2. జవాబు: d
  3. జవాబు: d
  4. జవాబు: b
  5. జవాబు: c
  6. జవాబు: c
  7. జవాబు: c
  8. జవాబు: c
  9. జవాబు: a
  10. జవాబు: b

No comments