Breaking News

డెయిలీ క్విజ్ 92: జనరల్ నాలెడ్జ్

daily-quiz-in-telugu-general-knowledge-92-telugumaterial.in


Q1. ఒక రూపాయి నోటుపై ఎవరి సంతకము వుంటుంది ?
a) ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి
b) రిజర్వ్ బ్యాంక్ గవర్నర్
c) ఆర్థిక మంత్రి
d) పై ఎవరూ కాదు


Q2. భూదానోద్యమం ఆచార్య వినోబాబావేచే ఎక్కడ ప్రారంబించబడింది ?
a) తమిళనాడు
b) కర్ణాటక
c) ఆంధ్రప్రదేశ్
d) పై ఏదీకాదు


Q3. NABARD అనగా
a) బ్యాంక్
b) బ్యూరో
c) బోర్డ్
d) డిపార్ట్ మెంట్


Q4. ఒక లీప్ సంవత్సరములో ఎన్ని రోజులు కలవు ?
a) 366
b) 365
c) 364
d) 360



Q5. భారతదేశ జాతీయ పతాకములో ఎన్ని రంగులు కలవు ?
a) మూడు
b) నాలుగు
c) ఐదు
d) ఆరు



Q6. 1947 లో భారత జాతీయ పతాకములోని ఏ చిహ్నమును తొలగించి, అశోక చక్రమును ఉంచిరి ?
a) రాట్నము
b) తామర
c) సింహము
d) రోజా



Q7. ఇండియా యొక్క జాతీయ పతాకములోని కాషాయరంగు దేనిని తెలుపును ?
a) త్యాగము
b) శ్రేయస్సు
c) శతృత్వము
d) శాంతి


Q8. క్రీడలో 'బటర్‌ఫ్లె స్ట్రోక్ ' అన్ను పదము వీనితో సంబందము కలిగుయున్నది ?
a) స్విమ్మింగ్
b) రౌనింగ్
c) గోల్ఫ్
d) బాస్కెట్ బాల్


Q9. ''విజన్ ఇండియా 2020'' అను పుస్తకము వీరిచే రచించబడినది ?
a) ఐ.కె.గుజ్రాల్
b) ఎ.పి.జె.అబ్దుల్ కలామ్
c) నరేంద్రమోడి
d) సుశీల్ కుమార్ షిండే


Q10. సాలార్జంగ్ మ్యూజియం ఈ నగరం లో ఉన్నది ?
a) హైద్రాబాద్
b) ఢిల్లీ
c) శ్రీనగర్
d) సిమ్లా



Answers:

  1. జవాబు: a
  2. జవాబు: c
  3. జవాబు: a
  4. జవాబు: a
  5. జవాబు: b
  6. జవాబు: a
  7. జవాబు: a
  8. జవాబు: a
  9. జవాబు: b
  10. జవాబు: a

No comments