Breaking News

డెయిలీ క్విజ్ 94: ఫిజిక్స్

daily-quiz-in-telugu-physics-94-telugumaterial.in

Q1. యంత్రములు సాఫీగా నడచుటకు ఉపయోగపడు చమురు ?
a) లూబ్రికేటింగ్ ఆయిల్
b) ఇంధనపు ఆయిల్
c) ఫేరాఫిన్
d) ఇవి ఏవీకావు


Q2. వాయు ఘాతమునకు అంతరిక్షము కొరకు ఈ క్రింది ఇండియన్ మిసైల్ ఉద్దేశించబడినది ?
a) త్రిశూల్
b) ఆస్త్రా
c) టోమాహాక్
d) ఇవి ఏవీకావు


Q3. ఉగ్రవాదులచే సాధారణముగా ఉపయోగింపబడు TNT విస్పోటనము యొక్క పూర్తి పేరు ?
a) ట్రంపర్ - ఎన్ - ట్రెంబుల్
b) ట్రై - నైట్రొ - టొలీన్
c) ట్రై - నైట్రస్ - టొలీన్
d) ఇవి ఏవీ కావు


Q4. ఒక ట్రాన్స్ ఫార్మర్ దీని కొరకు ఉపయోగపడును ?
a) వోల్టేజిని తగ్గించుట లేదా పెంచుట
b) వోల్టేజిని సరిగా ఉన్నదా అని చూచుట
c) ప్రతిరోధకత్వమును పెంచుట లేదా తగ్గించుట
d) ప్రతిరోధకత్వమును సరిఛూచుట


Q5. ట్రాఫిక్ యొక్క పచ్చ దీప సిగ్నల్ దీనిని తెలుపును ?
a) వాహనములను నిలుపుటకు
b) ట్రాఫిక్ ను వేరు వైపు మళ్ళించుటకు
c) ప్రమాద స్థలములు ముందున్నవి
d) వాహనము వచ్చును మరియు ప్రజలు ముందుకు పురోగమించవచ్చును


Q6. మానవ శ్వాస ప్రక్రియలో ఏ వాయువు పీల్చబడును ?
a) కార్బన్ డయాక్సైడ్
b) ఆక్సీజన్
c) హైడ్రోజన్
d) హీలియమ్


Q7. కంప్యూటర్ యొక్క మెదడు అని దేనిని పిలుచును ?
a) మానిటర్
b) మౌస్
c) సి.పి.యు
d) కీబోర్డ్


Q8. చంద్రునిపై ఇండియా యొక్క మెదటి మిషన్ చంద్రాయాన్ - 1 ఎక్కడి నుండి ప్రయోగించబడినది ?
a) శ్రీహరికోట
b) బెంగుళూరు
c) కొచ్చిన్
d) ముంబాయి


Q9. వత్తిడిని కొలుచుపరికరము ?
a) స్పీరోమీటర్
b) స్పెక్టోమీటర్
c) అమ్మీటర్
d) బారోమీటర్


Q10. నిర్దిష్ట ప్రాంతములలీ వర్షపాతం ను కొలుచుటకు ఉపయోగపడు ఉపకరణము ?
a) రేడియో మైక్రోమీటరు
b) టెలీ మీటరు
c) రెయిన్ గ్వాజ్
d) టోనోమీటరు



Answers:

  1. జవాబు: a
  2. జవాబు: a
  3. జవాబు: b
  4. జవాబు: a
  5. జవాబు: d
  6. జవాబు: b
  7. జవాబు: c
  8. జవాబు: a
  9. జవాబు: d
  10. జవాబు: b

No comments