Breaking News

డెయిలీ క్విజ్ 95: అరిథమెటిక్స్

daily-quiz-in-telugu-quantitative-aptitude-95-telugumaterial.in

Q1. క్రింది ఖాళీని సరియైన సంఖ్యతో పూరించండి.
2/5, 3/10,5/26,‌‌‌‌‌‌‌‌‌__ , 11/122
a) 7/50
b) 6/37
c) 8/65
d) 9/82


Q2. పొడవు 1n, వెడల్పుbn = 1/(n+1) గా గల దీర్ఘచతురస్రం Rn (n ∈ N) అయితే R1, R2 ……….. , R100 ల వైశాల్యాల మొత్తం :
a) 99/100
b) 101/100
c) 100/101
d) 100/99


Q3. క్రింది వాటి ఒక అర్ధవంతమైన అమరిక :
a: అకరణీయ సంఖ్యలు
b: పూర్ణాంకాలు
c: వాస్తవ సంఖ్యలు
d: సహజ సంఖ్యలు
సరైయైన జవాబును ఎంపిక చేయండి.
a) a, c, b, d
b) d, b, a, c
c) d, b, c, a
d) a, b, c, d


Q4. 75 x 60 x 48 x 35 30 x 24 x 18 x 10 x 5 లబ్దంలో చివరి ప్రాముఖ్యతగల (శూన్యేతర) అంకె తరువాత వచ్చే సున్నాల సంఖ్య
a) 5
b) 6
c) 7
d) 9



Q5. 5400 ను భాగించే విభిన్న ప్రధాన సంఖ్యల మొత్తం
a) 10
b) 15
c) 17
d) 28


Q6. క్రింది వానిలో, 712 - 224 ను భాగించే సంఖ్య
a) 32
b) 33
c) 34
d) 35


Q7. ఇద్దరు కుమారులు మరియు వారి తండ్రి యొక్క సగటు వయస్సు, ఆ ఇద్దరు కుమారులు మరియు వారి తల్లి యొక్క సగటు వయస్సు కంటె 4 సంవత్సరాలు ఎక్కువ. ఆ నలుగురు వ్యక్తుల యొక్క సగటు వయస్సు 19 సంవత్సరాలు మరియు ఆ ఇద్దరు కుమారుల యొక్క సగటు వయస్సు 6 సంవత్సరాలయితే, ఆ తండ్రి మరియు తల్లి యొక్క వయస్సుల నిష్పత్తి
a) 19 : 13
b) 18 : 17
c) 17 : 13
d) 16 : 13



Q8. A, B, C ల యొక్క సగటు బరువు 84 కి.గ్రా వీరితో D చేరినప్పుడు వారి సగటు బరువు 80 కి.గ్రా. అవుతుంది. D కంటే 3 కి.గ్రా 3 కి.గ్రా. ఎక్కువ బరువుగల E అను మరో వ్యక్తి A కి బదులుగా వచ్చి చేరితే B, C, D, E ల సగటు బరువు 79 కి.గ్రా. అవుతుంది. అప్పుడు A యొక్క బరువు (కిలో గ్రాములలో)
a) 68
b) 72
c) 75
d) 80



Q9. ఒక వ్యాపారి రూ. 7,800 కి 2 సైకిళ్ళు కొన్నాడు. అతను మొదటి దానిని 4% లాభంతోను, రెండవ దానిని 9% నష్టంతోను విక్రయించాడు. ఆ తరువాత అతడు ప్రతి సైకిల్‌ను ఒకేధరకు అమ్మినట్లు గుర్తించాడు. అయితే నష్టానికి అమ్మిన సైకిల్ యొక్క కొన్న వెల (రూ.లలో)
a) 4,560
b) 3,240
c) 4,160
d) 3,640



Q10. ఒక వ్యక్తి ఒక వస్తువును రూ. 144 లకు అమ్మడం ద్వారా, కొన్నవెలకు సమానమైన లాభశాతాన్ని పొందాడు అయితే ఆ వస్తువు యొక్క కొన్నవెల (రూ.లలో)
a) 64
b) 75
c) 80
d) 90



Answers:
  1. జవాబు: a
  2. జవాబు: c
  3. జవాబు: b
  4. జవాబు: c
  5. జవాబు: a
  6. జవాబు: b
  7. జవాబు: a
  8. జవాబు: c
  9. జవాబు: c
  10. జవాబు: c

No comments