ప్రవాస భారతీయులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం ‘హింద్ రతన్’ అవార్డును 2018 సంవత్సరానికిగాను సుధీర్ జలగంకు ఎన్‌ఆర్‌ఐ వెల్ఫేర్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది.
- వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగే 39వ ఎన్‌ఆర్ఐ కాంగ్రెస్‌లో సుధీర్ ఈ అవార్డు అందుకోనున్నారు.
No comments