డెయిలీ క్విజ్ 104: జనరల్ నాలెడ్జ్
Q1. వందేమాతరం అను గీతమును రచించినది ?
a) రబీంద్రనాథ్ ఠాగూర్
b) బంకించంద్ర ఛటర్జీ
c) కేశవ చంద్రసేన్
d) దేవీంద్రనాథ్ ఠాగూర్
Q2. ఇండియా యొక్క ఉక్కు మనిషి అని ఎవరిని పిలుతురు ?
a) సుభాష్ చంద్రబోస్
b) బాలగంగాధర్ తిలక్
c) సర్దార్ వల్లబాయ్ పటేల్
d) చంద్ర శేఖర ఆజాద్
Q3. ఇండియా యొక్క జాతీయ వృక్షము ?
a) మామిడి
b) మఱ్రిచెట్టు
c) తాడి చెట్టు
d) రావి చెట్టు
Q4. బ్రిటీష్ ఇండియా యొక్క మొదటి గవర్నర్ జనరల్ ?
a) వారన్ హేస్టింగ్స్
b) కారన్ వాలిస్
c) మార్కిస్ ఆఫ్ హేస్టింగ్స్
d) బెనెటిక్
Q5. రిపబ్లిక్ డే ఈ దినము ?
a) 15 వ ఆగస్టు
b) 26 వ జనవరి
c) 15 వ జనవరి
d) 26 వ ఆగస్టు
Q6. టిప్పుసుల్తాను ఈ ప్రాంతపు ప్రభువు ?
a) మద్రాసు
b) హైదరాబాద్
c) మైసూరు
d) అయోధ్య
Q7. ఇండియాకు సముద్రమార్గమును కనిపెట్టిన వాస్కోడిగామా ఈ దేశమునకు చెందినవాడు ?
a) పోర్చుగల్
b) స్పెయిన్
c) మైసూరు
d) ఫ్రాన్స్
Q8. 'ఆంధ్రకేసరి' అని ఎవరిని పిలుతురు ?
a) గుఱ్రం జాషువా
b) నీలం సంజీవరెడ్డి
c) నయాపతి సుబ్బారావు
d) టంగుటూరి ప్రకాశం
Q9. ఆర్య సమాజము యొక్క వ్యవస్థాపకుడు ?
a) ఆర్.జి.భండార్కర్
b) స్వామి దయానంద సరస్వతి
c) సి.ఆర్.దాస్
d) స్వామి వివేకానంద
Q10. చార్మినార్ నిర్మించినది ?
a) కులీకుతుబ్ షా
b) ఖాసిం రిజ్వీ
c) అక్బరు
d) ఔరంగజేబు
Answers:
- జవాబు: b
- జవాబు: c
- జవాబు: b
- జవాబు: a
- జవాబు: b
- జవాబు: c
- జవాబు: a
- జవాబు: d
- జవాబు: b
- జవాబు: a

No comments