Breaking News

అటార్నీ జనరల్ గా వేణుగోపాల్ నియామకం

venu-gopal-appointed-attorney-general-telugumaterial.in

భారత అటార్నీ జనరల్ గా సీనియర్ న్యాయ వాది కెకె వేణు గోపాల్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఈ బాద్యతలు నిర్వహించిన ముకుల్ రోహత్గి స్ధానంలో ఆయన ఈ పదవిని చేపడతారు.

No comments