తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సెట్ కౌన్సిలింగ్ శుక్రవారం నాడు ప్రారంభమయ్యింది. ఈ సెట్ ద్వారా పాలిటెక్నిక్ విద్యార్ధులు ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలు పొందుతారు.
No comments