TS-PECET - 2017 ఫిలితాలు విడుదల
BPEd కి 414 మంది, DPEd కి 3898 మంది దరఖాస్తు చేశారు. అందులో BPEd కి 2865 మంది, DPEd కి 2788 మంది హాజరయినారు. అందులో BPEd కి 2766 మంది, DPEd కి 2726 మంది అర్హత సాధించారు.
BPEd లో 2287 మంది పురుషులు, 489 మంది స్త్రీలు, మరియు DPEd లో 2056 మంది పురుషులు, 670 మంది స్త్రీలు ఎంపిక య్యారని కన్షీనర్ తెలిపారు.

No comments