డెయిలీ క్విజ్ 6: భారతదేశ చరిత్ర
Q1.’ హుమాయూన్ నామా’ గ్రాంధాన్ని రచించినవారు?
a) గుల్ బదన్ బేగం
b) అబుల్ ఫజల్
c) హుమాయున్
d) అక్బర్
Q2. శివాజీ ‘ఛత్రపతి’ బిరుదుతో ఏ సంవత్సరంలో రాయ్ గఢ్ లో పట్టాభిషేకం జరుపుకున్నాడు?
a) 1680
b) 1627
c) 1674
d) 1676
Q3. యాత్రికుల మీద పన్ను విధించిన చక్రవర్తి ఎవరు?
a) ఔరంగజేబు
b) షాజహాన్
c) జహంగీర్
d) బాబర్
Q4. జ్యోతిబాపూలే “సత్యప్రకాష్” అనే పత్రికను ఏ భాషలో ప్రారంభించారు?
a) గుజరాత్
b) మరాఠి
c) సంస్కృతం
d) ఇంగ్లీష్
Q5. “స్ధానిక స్వపరిపాలన పితగా” ఖ్యాతి పొందిందెవరు?
a) లిట్టన్
b) కర్జన్
c) రిప్పన్
d) ఇర్విన్
Q6. “దీనబంధు” గా ప్రసిద్ధి చెందిందెవారు?
a) చిత్తరంజన్ దాస్
b) అండ్రూస్
c) తిలక్
d) గాంధీ
Q7. “సరిహద్దు గాంధీ” అని ఎవరిని అంటారు?
a) మోతీలాల్ నెహ్రూ
b) మహ్మదాలి జిన్నా
c) సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్
d) ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్
Q8. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికైన తొలి భారత మహిళ ఎవరు?
a) అనీబిసెంట్
b) దుర్గాబాయి దేశ్ ముఖ్
c) సరోజి నీదేవి
d) లక్ష్మిబాయి
Q9. భారతదేశంలో “అశాంతిపిత” గా పిలువబడిన నాయకుడు ఎవరు?
a) బాలగంగాధర తిలక్
b) సుభాస్ చంద్రబోస్
c) మహ్మద్ ఆలి జిన్నా
d) గాంధీ
Q10. మూడు రౌండ్ టెబుల్ సమావేశలకు హాజరైన వారు ఎవరు?
a) మహాత్మా గాంధీ
b) సర్దార్ వల్లభాయ్ పటేల్
c) డా.బి.ఆర్. అంబేద్కర్
d) మదన్ మోహన్ మాలవ్య
1. జవాబు: a
2. జవాబు: c
3. జవాబు: b
4. జవాబు: a
5. జవాబు: c
6. జవాబు: b
7. జవాబు: d
8. జవాబు: c
9. జవాబు: a
10. జవాబు: c

No comments