డెయిలీ క్విజ్ 7: బయాలజీ (జీవ శాస్త్రం)
Q1. విటమిన్ B లోపం వల్ల కలిగే వ్యాధి
a) స్కర్వీ
b) కెరటోమలేసియా
c) బెరిబెరి
d) రికెట్స్
Q2. ఇనుము లోపం వల్ల కలిగే దుష్పరిణామం
a) వంధ్యత్వం
b) కండరాలు కొంగర్లుపోవడం
c) రక్తహీనత
d) వాంతులు
Q3. పైత్యరసాన్ని స్రవించేది
a) చిన్నపేగు
b) క్లోమం
c) కాలేయం
d) లాలజాల గ్రంధులు
Q4. విటమిన్ D లోపం వల్ల పెద్దలలో కలిగే దుష్పరిణామం
a) రికెట్స్
b) స్కర్వీ
c) బెరిబెరి
d) అస్టియో మలేసియా
Q5. వేడివల్ల విచ్ఛిన్నమయ్యే విటమిన్
a) E
b) B
c) C
d) A
Q6. మానవుడిలో ఏ అవయనం పునరుత్పత్తి చేసుకోగలదు ?
a) చేయి
b) గుండె
c) ఊపిరితిత్తి
d) కాలేయం
Q7. మొప్పల ద్వారా జరిగే శ్వాసక్రియ
a) చర్మీయ శ్వాసక్రియ
b) పుపుస శ్వాసక్రియ
c) జలశ్వాసక్రియ
d) ఆస్యకుహర శ్వాసక్రియ
Q8. మానవుడు నిమిషానికి ఎన్నిసార్లు శ్వాసిస్తాడు?
a) 18
b) 72
c) 120
d) 80
Q9. మానవుడి తెల్ల రక్తకణాల జీవితకాలం
a) 1 రోజు
b) 12-14 రోజులు
c) 70-80 రోజులు
d) 120 రోజులు
Q10. ఈ క్రింది వానిలో మూత్రపిండాల విధిని గుర్తించుము:
a) దేహం నుంచి విష పదార్ధాలను తొలగించడం
b) రక్తానికి కొత్త పదార్దాలను మిశ్రితం చేయడం
c) రక్తప్రసరణను సులభతరం చేయడం
d) శ్వాసక్రియలో తోడ్పడటం
1. జవాబు: c
2. జవాబు: c
3. జవాబు: c
4. జవాబు: d
5. జవాబు: d
6. జవాబు: d
7. జవాబు: c
8. జవాబు: a
9. జవాబు: b
10. జవాబు: a

No comments