Breaking News

డెయిలీ క్విజ్ 30: రీజనింగ్

daily-quiz-in-telugu-reasoning-30-telugumaterial.in

సూచన: ఈ క్రింది సమాచారాన్ని ఉపయోగించి 1 నుండి 4 వరకు గల ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి.

ఆటలకు సంబంధించి 100 మంది విద్యార్ధులపై జరిపిన సర్వే క్రింది సమాచారాన్ని స్పష్టం చేసింది : సర్వేలో పాల్గొన్న ప్రతి విద్యార్ధి మూడింటిలో కనీసం ఏదో ఒక ఆటని ఆడుతాడు. అవి ఫుట్‌బాల్ (F), క్రికెట్ (C) మరియు వాలీబాల్ (V). 5గురు మూడింటినీ ఆడుతారు. అంతేకాక, C ని ఆడకుండా F మరియు V లను ఆడేవారు 8 మంది. F, C లు రెండింటీనీ మాత్రమే ఆడే విద్యార్ధుల సంఖ్య; C, V లు రెండింటినీ మాత్రమే ఆడే విద్యార్ధుల సంఖ్యకు సమానం.




Q1. మొత్తం మీద ఎంత మంది విద్యార్ధులు V ని ఆడుతారు?
a) 42
b) 44
c) 46
d) 40




Q2. C ని ఆడే విద్యార్ధుల సంఖ్య :
a) 45
b) 46
c) 47
d) 48




Q3. మూడు ఆటల్లో కనీసం రెండింటిని ఆడే విద్యార్ధుల సంఖ్య:
a) 22
b) 23
c) 24
d) 25




Q4. F, C లను ఆడుతూ Vని ఆడని విద్యార్ధుల సంఖ్య:
a) 3
b) 4
c) 5
d) 6




Q5. క్రింది వాటిలో తరువాతి పదం :
3 X 5,   5 U 7,    7 R 11,    11 O 13, ____
a) 13 L 17
b) 13 M 17
c) 13 N 17
d) 13 K 17




Q6. క్రింది అనుక్రమంలో సరి అయిన పదం :
ACE, GIK, MOQ, _______.
a) NPR
b) MRS
c) SUY
d) SUW




Q7. క్రింది ఇచ్చిన అనుక్రమంలో సరి అయిన పదం :
DFI, EGJ, FHK, ____, HJM
a) HIM
b) HIN
c) GIL
d) GIM




Q8. సరియైన అక్షరంతో క్రింది ఖాళీని పూరించండి.
A, D, I, P, ____ .
a) X
b) Y
c) U
d) Z




Q9. GALAXY ని DXIXUV గా కోడ్ చేయబడితే అప్పుడు STAR కి కోడ్ పదం :
a) PQXN
b) PQXM
c) PQOX
d) PQXO




Q10. క్రింది ఖాళీని సరియైన పదంతో పూరించండి.
ఫలము : పండటం : పుష్పం : ‌‌‌‌‌-----------------
a) పెరగటం
b) గుబాళించటం
c) వికసించటం
d) రాలటం




Answers:


1. జవాబు: b
2. జవాబు: c
3. జవాబు: d
4. జవాబు: d
5. జవాబు: a
6. జవాబు: d
7. జవాబు: c
8. జవాబు: b
9. జవాబు: d
10. జవాబు: c

No comments