Breaking News

డెయిలీ క్విజ్ 44: హిస్టరీ

daily-quiz-in-telugu-history-44-telugumaterial.in

1. పల్నాటి యుద్దం జరిజిన ప్రదేశం
a) కారంపూడి
b) కారంచేడు
c) పెదవేగి
d) అద్దంకి




2. సితారను భరతదేశం లో ఎవరు ప్రవేశపెట్టినట్లుగా చెప్పబడుతుంది ?
a) సయ్యద్ ఆలీఖాన్
b) అమీర్ ఖుస్రా
c) అబ్దుల్ ఫజల్
d) నసీరుద్దీన్ ఖుస్రూ




3. ''దిద్ద్దుబాటు'' కథా రచయిత ఎవరు ?
a) గుడిపాటి వెంకటాచలం
b) రాయప్రోలు సుబ్బారావు
c) కందుకూరి వీరేశలింగం
d) గురజాడ అప్పారావు




4. ''కూనలమ్మ'' పదాలు'' రచయిత ఎవరు ?
a) వేటూరి
b) ఆరుద్ర
c) ఆత్రేయ
d) కొసరాజు




5. ''మహాప్రస్తానం'' రచించిందెవరు ?
a) గుంటూరు శేషేంద్ర శర్మ
b) రాళ్ళ పల్లి అనంతకృష్ణ శర్మ
c) శ్రీశ్రీ
d) దేవులపల్లి కృష్ణ శాస్త్రి




6. 'వందేమాతరం' మొదట ఎందులో ప్రచురితమైంది ?
a) ఆనంద్ మఠ్
b) గీతాంజలి
c) హరిజన్
d) కేసరి




7. 'క్విట్ ఇండియా' ఉద్యమం ఎక్కడ ప్రారంభమైంది ?
a) కలకత్తా
b) ఢిల్లీ
c) వార్దా
d) బొంబాయి




8. జలియన్ వాలాబాగ్ మారణ కాండ ఎప్పుడు జరిగింది ?
a) 1918
b) 1919
c) 1920
d) 1921




9. 1957 లో మంగల్ పాండే తిరుగుబాటు ఎక్కడ జరిగింది ?
a) ఢిల్లీ
b) మీరట్
c) బరక్ పూర్
d) కాన్పూర్




10. భారతదేశపు మొట్టమొదటి వైస్రాయి ఎవరు ?
a) లార్డ్ లారెన్స్
b) లార్డ్ ఎల్జిన్
c) లార్డ్ రిప్పన్
d) లార్డ్ కానింగ్




Answers:




1. జవాబు: a
2. జవాబు: b
3. జవాబు: d
4. జవాబు: b
5. జవాబు: c
6. జవాబు: a
7. జవాబు: d
8. జవాబు: b
9. జవాబు: c
10. జవాబు: d

No comments