డెయిలీ క్విజ్ 46: అరిథమెటిక్స్
Q1. ఒక్కొక్కటి రూ. 480 కి అమ్మిన రెండు వస్తువులపై ఒక వర్తకునికి ఒకదానిపై లాభం, రెండో దానిపై 20% నష్టం వచ్చింది. ఈ మొత్తం లావాదేవీలో ఆ వర్తకునికి వచ్చినది:
a) 4% నష్టం
b) నష్టము లేదు, లాభము లేదు
c) 5% నష్టం
d) 5% లాభం
Q2. ఒక వ్యక్తి బిందువు A నుండి దక్షిణం వైపుకు నడక మొదలు పెట్టి 100 మీటర్లు నడిచాక తన ఎడమ వైపుకు తిరిగి 40 మీటర్లు తూర్పు వైపుకు నడిచాడు. మరలాతను ఎడమవైపుకు తిరిగి 60 మీటర్లు ఉత్తరం వైపుకు నడిచాక మళ్లీ ఎడమ వైపుకు తిరిగి 70 మీటర్లు పడమర వైపునున్న బిందువు Bని చేరుకున్నాడు. అప్పుడు బిందువులు A, B ల మధ్యదూరం (మీటర్లలో) :
a) 90
b) 70
c) 60
d) 50
Q3. 4 సెం.మీ. భుజం గల సమబాహు త్రిభుజ వైశాల్యం (చదరపు సెం. మీ. లలో) :
a) √3
b) 4√3
c) 3√3
d) 3
Note: ఉష్ణోగ్రత T° F, h = h (T, H) ని క్రింది పట్టిక సూచిస్తుంది. పట్టికను గమనించి 4, 5 ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి.
Q4. ఉష్ణోగ్రత 90°F గా ఉన్నప్పుడు, తేమ లో సగటు మార్పురేటు :
a) 1.4
b) 1.50
c) 1.075
d) 1.75
Q5. తేమ 80% గా ఉన్నప్పుడు ఉష్ణోగ్రతలో సగటు మార్పురేటు:
a) 4.1
b) 4.2
c) 4.3
d) 4.4
Q6. ఒక పనిని A, B విడివిడిగా వరుసగా 12 రోజులు, 16 రోజులలో పూర్తి చేయగలరు. వారిద్దరూ కలిసి 4 రోజులు పని చేసిన తర్వాత B పని వదిలి వెళ్లాడు. మిగిలిన పనిని పూర్తి చేయటానికి A కి యింకా ఎన్ని రోజులు పట్టింది?
a) 3
b) 4
c) 5
d) 6
Q7. 12 సెం. మీ. ల భుజం గల రెండు ఘనాల ముఖాలను జోడిస్తే ఏర్పడే దీర్ఘ ఘనపు ఉపరితల వైశాల్యం (చ. సెం. మీ. లలో) :
a) 1080
b) 1440
c) 1460
d) 1600
Q8. వాస్తవ సంఖ్యలు a, b a * b = a2 + b2 - 3ab అయితే అప్పుడు {1 * (- 1) } * {√2 * √2} =
a) 23
b) 35
c) 53
d) 59
Q9. ఒక ఆస్తిలో 8% విలువ రూ.176 లక్షలు అయితే ఆ ఆస్తిలో 25% విలువ (లక్షల రూపాయిల్లో) :
a) 11
b) 9
c) 7.5
d) 5.5
Q10. పునరావృత దశాంశ విస్తరణ 0.1 (24) కల్గిన అకరణీయ సంఖ్య :
a) 4/33
b) 41/330
c) 43/330
d) 47/990
Answers:
1. జవాబు: a
2. జవాబు: d
3. జవాబు: b
4. జవాబు: c
5. జవాబు: b
6. జవాబు: c
7. జవాబు: b
8. జవాబు: d
9. జవాబు: d
10. జవాబు: b

No comments