డెయిలీ క్విజ్ 49: భారతదేశ చరిత్ర
1. మధురైని రాజధానిగా పాలించిన వారెవరు ?
a) పాండ్యులు
b) చోళులు
c) పల్లవులు
d) రాష్ట్ర కూటులు
2. వాస్కోడిగామా భారతదేశానికి ఏ సంవత్సరం లో వచ్చాడు ?
a) 1398
b) 1492
c) 1498
d) 1543
3. ఢిల్లీ లోని ఎర్రకోటను నిర్మించిన వారెవరు ?
a) అక్బర్
b) షేర్షా
c) జహంగీర్
d) షాజహాన్
4. మహ్మద్ ఘజనీ ఆస్థాన కవి ఎవరు ?
a) ఫిరదౌసి
b) జియాఉద్దీన్
c) అబిదిన్
d) ఫిరోజ్ షా
5. మునసబ్‌దారీ పద్దతిని ప్రవేశపెట్టింది ఎవరు ?
a) జహంగీర్
b) బాబర్
c) అక్బర్
d) షాజహాన్
6. బ్రహ్మ సమాజాన్ని స్థాపించినదెవరు ?
a) రామకృష్ణ పరమహంస
b) రాజారాంమోహన్ రాయ్
c) దేవేంద్రనాధ్ ఠాగూర్
d) స్వామి వివేకానంద
7. మన దేశంలో తంతి, తపాలా, రైలు శాఖలను ప్రవేశపెట్టిన వారెవరు ?
a) బెంటింగ్
b) లారెన్స్
c) కారన్వాలిస్
d) డల్హౌసి
8. “పంచతంత్రము” ని ఎవరు రచించారు ?
a) కాళిదాసు
b) విష్ణు శర్మ
c) భవభూతి
d) హరిసేనుడు
9. భారతదేశం తొలి రంగుల చిత్రం యేది ?
a) ఆలం ఆరా
b) రాజా హరిశ్చంద్ర
c) కిసాన్ కన్య
d) పథేర్ పాంచాలి
10. 'పాకుడు రాళ్ళు' ని రచించిదెవరు ?
a) రాయప్రోలు సుబ్బారావు
b) దేవులపల్లి కృష్ణ శాస్ర్తి
c) కట్టమంచి రామలింగారెడ్డి
d) రావూరి భరద్వాజ
Answers:
1. జవాబు: a
2. జవాబు: c
3. జవాబు: d
4. జవాబు: a
5. జవాబు: b
6. జవాబు: b
7. జవాబు: d
8. జవాబు: b
9. జవాబు: c
10. జవాబు: d

No comments