డెయిలీ క్విజ్ 59: జనరల్ నాలెడ్జ్
1. SAARC కేంద్ర కార్యాలయం ఎక్కడ వుంది ?
a) న్యూఢిల్లీ
b) కొలంబో
c) కాట్మండ్
d) డాకా
2. మైకేల్ ఫెల్ప్ కు సంబందం కల్గినది
a) క్రికెట్
b) హాకీ
c) స్విమ్మింగ్
d) పుట్‌బాల్
3. ఇండియా లో అత్యున్నత జాతీయ క్రీడా అవార్డు
a) ఊర్వశి
b) పద్మభూషణ్
c) నెహ్రూ అవార్డు
d) అర్జున్ అవార్డు
4. అగ్ని, పృథ్వీ, త్రిశూల్, ఆకాశ్, నాగ్ మరియు అస్త్ర అనగా ?
a) నౌకాసైన్యాల పేర్లు
b) యుద్ధ ట్యాంకుల యొక్క ఆయుధాల పేర్లు
c) ఆధునిక భారత మిస్సైల్స్ పేర్లు
d) వీటిలో ఏదికాదు
5. ఈ క్రింద పేర్కొన్న వారిలో ఎవరు చంద్రమండలముపై మొదట కాలుని మోపిరి ?
a) నీల్ ఆర్మ్ స్ట్రాంగ్
b) యూరిగాగరిన్
c) ఝాన్సీరాణి
d) చెన్నూరు కిట్టమ్మ
6. క్రింది వారిలో ఒలంపిక్ క్రీడలకు ఎన్నికైన మొదటి భారతీయ మహిళ ?
a) పైనీ అబ్రహం
b) పి.టి. ఉష
c) కరణం మల్లీశ్వరి
d) జ్యోతిర్మయి సికేద్దర్
7. 2020 ఒలంపిక్ క్రీడలు ఎక్కడ జరిగనున్నవి ?
a) చైనా
b) కొరియా
c) టోక్యో
d) లండన్
8. జస్ పాల్ రానా యొక్క పేరు క్రింద పేర్కొన్న ఏ క్రీడతో సంబందించినది ?
a) మల్లయుద్దము
b) తుపాకి కాల్చుట
c) పుట్‌బాల్
d) మారథాన్
9. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్కడ ఉన్నది ?
a) కోల్ కత్తా
b) న్యూఢిల్లీ
c) చెన్నై
d) పాటియాలా
10. భారతదేశపు జాతీయ చిహ్నములో, ఏ రెండు జంతువులలో కుడి, ఎడమల వైపు నిలుచున్నవి ?
a) ఎద్దు మరియు ఆవు
b) ఆవు మరియు గుర్రము
c) ఎద్దు మరియు గుర్రము
d) గుర్రము మరియు మేక
Answers:
1. జవాబు: c
2. జవాబు: c
3. జవాబు: d
4. జవాబు: b
5. జవాబు: a
6. జవాబు: b
7. జవాబు: c
8. జవాబు: b
9. జవాబు: a
10. జవాబు: c

No comments