Breaking News

డెయిలీ క్విజ్ 71: ఎకానమీ

daily-quiz-in-telugu-Economy-71-telugumaterial.in

1. ఒక రూపాయి నోటుపై ఎవరి సంతకము వుంటుంది ?
a) ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి
b) రిజర్వ్ బ్యాంక్ గవర్నర్
c) ఆర్థిక మంత్రి
d) పై ఎవరూ కాదు




2. భూదానోద్యమం ఆచార్య వినోబాబావేచే ఎక్కడ ప్రారంబించబడింది ?
a) తమిళనాడు
b) కర్ణాటక
c) ఆంధ్రప్రదేశ్
d) పై ఏదీకాదు




3. NABARD అనగా
a) బ్యాంక్
b) బ్యూరో
c) బోర్డ్
d) డిపార్ట్ మెంట్




4. SEZ అనగా
a) స్పెషల్ ఎక్స్ పోర్ట్ జోన్స్
b) స్పెషల్ ఎకనామిక్ జోన్స్
c) సోశియో ఎకనామిక్ జోన్స్
d) సాఫ్ట్ వేర్ ఎక్స్పోర్ట్ జోన్స్




5. సాగుచేయుటలో కార్బనిక ఎరువు మరియు సహజ క్రిమినాశినుల మందును ఉపయోగించుటను ఇట్లందురు ?
a) జీవనాధార వ్యవసాయము
b) పోడు వ్యవసాయము
c) కార్బనిక వ్యవసాయము
d) మిశ్రమ వ్యవసాయము




6. డిమాండ్ కన్నా సప్లై తక్కువగా ఉన్నప్పుడు, ధరలు
a) తగ్గును
b) ఎటువంటి మార్పు ఉండదు
c) మారును
d) ఎక్కువగును




7. ప్రభుత్వము బడ్జెట్ ను ఏ కాలమునకు తయారు చేయును ?
a) ఆర్థిక సంవత్సరము
b) కేలండర్ సంవత్సరము
c) లీపు సంవత్సరము
d) ఐదు సంవత్సరములు




8. జాతీయ ఆదాయము అనగా?
a) రాష్ట్రముల యొక్క ఆదాయము
b) ప్రపంచము యొక్క ఆదాయము
c) దేశము యొక్క ఆదాయము
d) ఇవి ఏవీ కావు




9. నిజమైన ధరల కన్నా వస్తువులను తక్కువ ధరలకు సప్లై చేయుట అనగా ?
a) సబ్సిడీ యివ్వబడును
b) గాంట్
c) తక్కువ రేటు వద్ద తిరిగి తీసికొనుట
d) ఇవి ఏవీ కావు




10. ఇండియాలో అధిక విలువ గల రూపాయి నోటు ?
a) రూ.100
b) రూ.500
c) రూ.1,000
d) రూ.2,000




Answers:




1. జవాబు: a
2. జవాబు: c
3. జవాబు: a
4. జవాబు: b
5. జవాబు: d
6. జవాబు: d
7. జవాబు: a
8. జవాబు: c
9. జవాబు: a
10. జవాబు: d

No comments