డెయిలీ క్విజ్ 72: బయాలజీ
1. మన రక్తములో ప్రాణవాయువు ఈ ప్రోటీన్ ద్వారా ఒక స్థలము నుండి మరియొక స్థలమునకు తీసుకొనిపోబడును ?
a) హిమోగ్లోబిన్
b) కెరాటిన్
c) కొల్లొజిన్
d) మయోగ్లోబిన్
2. మలేరియా అనే వ్యాధి ఈ అవయమునకు పైన మార్పు కలిగించును ?
a) హృదయము
b) ఊపిరితిత్తులు
c) ప్లీహము
d) మూత్రపిండము
3. కిరణజన్య సంయోగక్రియ ఇందులో వేగముగా జరుగును ?
a) పసుపు వర్ణపు కాంతి
b) తెలుపు వర్ణపు కాంతి
c) ఎరుపు వర్ణపు కాంతి
d) చీకటిలో
4. మయోపియా దీనికి సంబంధించినది ?
a) చెవులు
b) కండ్లు
c) ఊపిరితిత్తులు
d) వీటిలో ఏదీ కాదు
5. ............ వృక్షాలలో ఉంటుంది కాని జంతువులలో లోపిస్తుంది ?
a) పిండిపదార్థాలు
b) సెల్లులోస్
c) ప్రోటీన్
d) క్రొవ్వు పదార్థము
6. కాలిఫ్లవర్ భుజించుటమంటే మనము దీనిని భుజిస్తాము ?
a) పత్రము
b) కాండము
c) వేరు
d) పుష్పము
7. TAMIFLU అనే మందు ఏ జబ్బు నివారణకు ఉపయోగిస్తారు ?
a) ఎయిడ్స్
b) క్యాన్సర్
c) గుండె జబ్బులు
d) స్వైన్ ఫ్లూ
8. పొగాకు దీని కాన్సర్ కు కారకము ?
a) మెదడు
b) ఊపిరితిత్తులు
c) రక్తము
d) ఛాతీ
9. పునరుజ్జీవన శక్తి ఆధారము ?
a) బొగ్గు
b) చమురు
c) గాలి
d) సహజవాయువు
10. నశించిపోయెడి శక్తి ఆధారము ?
a) గాలి
b) జలశక్తి
c) బయో - మాస్
d) బొగ్గు
Answers:
1. జవాబు: a
2. జవాబు: c
3. జవాబు: b
4. జవాబు: b
5. జవాబు: b
6. జవాబు: d
7. జవాబు: d
8. జవాబు: b
9. జవాబు: c
10. జవాబు: d

No comments