Breaking News

డెయిలీ క్విజ్ 73: ఇండియన్ పాలిటీ

daily-quiz-in-telugu-Indian-polity-73-telugumaterial.in

1. వయోజనులందరూ ఓటు వేసి, వారి ప్రభుత్వమును ఎన్నుకొను ఓటు హక్కును ఇట్లందురు ?
a) సార్వత్రిక వయోజన ఓటు హక్కు
b) సార్వత్రిక మానవ హక్కుల ప్రకటన
c) సార్వత్రిక తపాలా సంఘం
d) పైవి ఏవీకావు




2. దొంగతనం దోపిడీలకు విధించు శిక్ష ఈ చట్టం క్రిందకు వచ్చును ?
a) క్రిమినల్ చట్టం
b) సివిల్ చట్టం
c) కాంట్రాక్టు చట్టం
d) వ్యక్తిగత చట్టం




3. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండి భారతదేశపు ప్రధానమంత్రి అయినవారు ?
a) పి.వి.నరసింహారావు
b) ఎన్.సంజీవరెడ్డి
c) డి.సంజీవయ్య
d) టి.అంజయ్య




4. భారతదేశం లో భాషాధారముగా రూపొందించబడిన మొదటి రాష్ర్టము పేర్కొనుము ?
a) తమిళనాడు
b) ఆంధ్రప్రదేశ్
c) హర్యానా
d) గుజరాత్




5. భారతదేశపు రాష్ర్టపతిగా ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ?
a) డి.సంజీవయ్య
b) జాకీర్ హుస్సేన్
c) ఎన్.సంజీవరెడ్డి
d) వి.వి.గిరి




6. 'భారత రాజ్యాంగ పితగా' ప్రసిద్ధి గాంచినవారు ?
a) సి.రాజగోపాలాచారి
b) డా.బి.అర్.అంబేద్కర్
c) డా.రాజేంద్రప్రసాద్
d) పండిత నెహ్రూ




7. రాజ్యసభ చైర్మన్
a) లోక్ సభ స్పీకర్
b) ప్రధానమంత్రి
c) భారత ఉపరాష్ట్రపతి
d) భారత రాష్ర్టపతి




8. 'అబెట్' అను పదమునకు అర్థము ?
a) ద్వేషించుటకు
b) మన్నించుటకు
c) రహస్యము
d) లోపాయకారి సహాయము చేయు




9. ''ప్రజాస్వామ్యము అనునది, ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజలే నడిపే ప్రభుత్వము'' అని ఎవరు అన్నారు ?
a) అరిస్టాటిల్
b) నెహ్రూ
c) నేతాజి
d) అబ్రహంలింకన్




10. ఇప్పటి వరకు ఉండిన ఒకే ఒక తెలుగు ప్రధానమంత్రి ?
a) డి.సంజీవయ్య
b) ఎన్.సంజీవరెడ్డి
c) బి.రామకృష్ణారావు
d) పి.వి.నరసింహారావు




Answers:




1. జవాబు: a
2. జవాబు: b
3. జవాబు: a
4. జవాబు: b
5. జవాబు: c
6. జవాబు: b
7. జవాబు: c
8. జవాబు: d
9. జవాబు: d
10. జవాబు: d

No comments