Breaking News

డెయిలీ క్విజ్ 74: రీజనింగ్


daily-quiz-in-telugu-reasoning-74-telugumaterial.in


1 మరియు 2 ప్రశ్నలకు జవాబు రాయడానికి క్రింది సమాచారాన్ని చదివి సరైన ఐచ్ఛికాన్ని ఎంపిక చేసుకొనండి.
A, B, C, D, E అనే ఐదుగురు వ్యక్తులు గల ఒక సముదాయంలో
(i) B మరియు C లు గణితశాస్త్రం, భూగోళశాస్త్రంలో చురుకైనవారు
(ii) A మరియు C లు గణితశాస్త్రం, చరిత్రలలో చురుకైనవారు
(iii) B మరియు D లు రాజనీతి శాస్త్రం, భూగోళశాస్త్రంలో చురుకైనవారు
(iv) D మరియు E లు రాజనీతిశాస్త్రం, వృక్షశాస్త్రంలో చురుకైనవారు
(v) E వృక్షశాస్త్రం, చరిత్ర మరియు రాజనీతిశాస్త్రంలో చురుకైనవాడు




Q1. రాజనీతిశాస్త్రం, గణితశాస్త్రం మరియు భూగోళశాస్త్రములలో చురుకైనవాడు ఎవరు?
a) A
b) B
c) C
d) D




Q2. భూగోళశాస్త్రంలో కాకుండా, గణితశాస్త్రము మరియు చరిత్రలలో చురుకైనవాడు ఎవరు?
a) C
b) E
c) A
d) B




Q3. ఒక గట్టి ఘనం యొక్క అన్ని ముఖాలకు పసుపు రంగును వేసారు. ఆ ఘనాన్ని 125 సర్వ సమాన ఘనాలుగా దాని ముఖముల వెంబడి విభజించితే, అట్లాంటి ఘనాలలో, రంగు వేయబడిన ముఖాలు కచ్ఛితంగా రెండు మాత్రమే గల ఘనాల సంఖ్య
a) 12
b) 4
c) 8
d) 36











Q4. క్రింద యివ్వబడిన ఐచ్ఛికాలలో ఈ దిగువన యివ్వబడిన చిత్రంలోని రేకును ముడుచుట ద్వారా లభించు సరియైన పాచిక











Q5. ఈ క్రింది పటములో అంతర్లీనమై ఉన్న ఒక పటం




Q6. దిగువన ఇచ్చిన ఐచ్ఛికాలలో దత్త నిబంధనను అనుసరించేది ఏది?
నిబంధన : మొదటి గడిలోని సంవృత పటం, తడవకి ఒకటి చొప్పున భుజాన్ని కోల్పోతుంది మరియు మొదటి గడిలోని వివృత పటం తడవకి ఒకటి చొప్పున భుజాన్ని లబ్ధి పొందుతుంది.











Q7. AXB = A2 and AYB = A2 + B2 అయితే, (9X6) Y (8X5) యొక్క విలువ
a) 3645
b) 3546
c) 3456
d) 6345




Q8. ఈ క్రింది అనుక్రమంలోని సంఖ్యలలో దానికి తక్షణం ముందున్న స్ధానంలో ఒక హల్లునూ మరియు తక్షణం తర్వాత స్ధానంలో ఒక సంకేతాన్ని కల్గిన సంఖ్యల సంఖ్య




R * T J L.2 $ D = M # 8 C % B < K.1 & A W ? P E + Q @ 7 F 6
a) 1
b) 3
c) 4
d) 2




Q9. క్రింది అనుక్రమంలో ఒక హల్లు యొక్క తక్షణం ముందున్న స్ధానంలో హల్లు ఉంటూ, దాని తక్షణం తరువాత స్ధానంలో ఒక సంకేతం లేనట్టి హల్లులు ఎన్ని?




N 8 J * 4 W M 1 U % K 2 # B D 7 Q I T 3 Δ P A D 5 E R
a) 1
b) 2
c) 3
d) 4




Q10. ఈ క్రింది ప్రశ్నలోని అనుక్రమంలో ఒక ఖాళీ జాగా ఇవ్వబడింది. ఆ ఖాళీని పూరించడానికి యిచ్చిన ఐచ్ఛికాల నుండి సరైన ఐచ్ఛికంను గుర్తించండి.




448, 220, 106, 49, _________, 6.25
a) 17.5
b) 20.5
c) 12.5
d) 9.25




Answers:




1. జవాబు: b
2. జవాబు: c
3. జవాబు: d
4. జవాబు: b
5. జవాబు: c
6. జవాబు: a
7. జవాబు: b
8. జవాబు: d
9. జవాబు: b
10. జవాబు: b

No comments