Breaking News

డెయిలీ క్విజ్ 75: అరిథమెటిక్స్

daily-quiz-in-telugu-quantitative-aptitude-75-telugumaterial.in

Q1. A మరియు B లు 4 : 5 పెట్టుబడుల నిష్పత్తితో ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. 3 నెలల తరువాత, A అతని పెట్టుబడి నుండి 25% మరియు B అతని పెట్టుబడి నుండి 20% వెనక్కి తీసుకున్నారు. సంవత్సరాంతంలో వచ్చిన లాభం రూ. 9000 అయితే, లాభంలో B యొక్క వాటా (రూపాయల్లో)
a) 3600
b) 4200
c) 4800
d) 5100




Q2. A, B, C లు 8 : 9 : 10 నిష్పత్తిలో ఉన్న పెట్టుబడులతో ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. మూడు నెలల తరువాత B అతని పెట్టుబడిలో 1/3 వ వంతు మొత్తాన్ని అదనంగా సమకూర్చగా, ఆ తరువాత మూడు నెలలకు C తన పెట్టుబడిలో 1/5వ వంతు మొత్తాన్ని వెనక్కి తీసుకున్నాడు. సంవత్సరాంత లాభం రూ. 2,37,300 లో, C వాటా (రూ. లలో)
a) 83,700
b) 67,300
c) 75,600
d) 67,300




Q3. 4x - 4(x-1) = 24, అయితే, (2x)x =
a) 35
b) 25/2
c) 45/2
d) 55/2




Q4. 18 – [5-6 {6+2(7- (8-5)} ] =
a) 71
b) 79
c) 97
d) 102




Q5. 55.005 + 0.0155 + 5055.05555 + 50.150 - 59.91319 - 5100.31286 =
a) 5010.31286
b) 5011.28163
c) 5100.31865
d) zero




Q6. 30 ని క.సా.గు. గా కలిగిన ధన పూర్ణాంక క్రమయుగ్మాల సంఖ్య
a) 30
b) 27
c) 20
d) 15




Q7. 4, 9, 15 మరియు 18 లలో ప్రతిదానితోను భాగించినప్పుడు 4 ను శేషంగా ఇచ్చే 7 యొక్క గుణిజాలలో కనిష్ట సంఖ్య
a) 182
b) 350
c) 364
d) 455




Q8. రెండు ధన పూర్ణాంకాల మొత్తం 594. వాటి గ.సా.భా. 33 ఈ నియమాలను తృప్తిపరచే సంఖ్యాయుగ్మాల సంఖ్య
a) 2
b) 3
c) 4
d) 5




Q9. 4/3k, 20/42k' 8/6k , 36/63k లలో ప్రతి ఒక్కటీ పూర్ణాంకం అయ్యేట్లుండే k యొక్క గరిష్ట విలువ
a) 4/126
b) 4/8
c) 4/36
d) 4/42




Q10. AC అనేది ఒక వృత్తము యొక్క వ్యాసము మరియు అది AB = 30, CD = 10, BC = 40 యూనిట్లను భుజాలుగా కలిగి, ఆ వృత్తంలో అంతర్లిఖించబడిన చతుర్భుజం ABCD యొక్క వికర్ణము. అప్పుడు ఆ చతుర్భుజం యొక్క వైశాల్యం (చ. యూ. లలో0
a) 1200
b) 200√6
c) 100 (6 + √6)
d) 100 (3 + √3)




Answers:




1. Answer: d
2. Answer: c
3. Answer: d
4. Answer: c
5. Answer: d
6. Answer: b
7. Answer: c
8. Answer: d
9. Answer: d
10. Answer: c

No comments