Breaking News

డెయిలీ క్విజ్ 76: రీజనింగ్

daily-quiz-in-telugu-reasoning-76-telugumaterial.in



Q1. ఈ క్రింది ప్రశ్నలోని అనుక్రమంలో ఒక ఖాళీ జాగా ఇవ్వబడింది. ఆ ఖాళీని పూరించడానికి యిచ్చిన ఐచ్ఛికాల నుండి సరైన ఐచ్ఛికంను గుర్తించండి.




7, 151, 251, 315, _________
a) 351
b) 417
c) 513
d) 619




Q2. ఈ క్రింది ప్రశ్నలోని అనుక్రమంలో ఒక ఖాళీ జాగా ఇవ్వబడింది. ఆ ఖాళీని పూరించడానికి యిచ్చిన ఐచ్ఛికాల నుండి సరైన ఐచ్ఛికంను గుర్తించండి.




142, 145, 140, 133, 136, 131, 124, 127, ________
a) 126
b) 125
c) 123
d) 122




Q3. ఈ క్రింది ప్రశ్నలోని అనుక్రమంలో ఒక ఖాళీ జాగా ఇవ్వబడింది. ఆ ఖాళీని పూరించడానికి యిచ్చిన ఐచ్ఛికాల నుండి సరైన ఐచ్ఛికంను గుర్తించండి.




A, CD, GHI, ________, UVWXY
a) NOPQ
b) KLMN
c) MNOP
d) OPQR




Q4. ఈ క్రింది ప్రశ్నలో 4 అంశాలుండాలి మరియు మొదటి రెండు అంశాల మధ్య ఒక నిశ్చిత సంబంధం ఉండాలి. అటువంటి సంబంధమే మూడవ, నాలుగవ అంశాల మధ్య కూడా ఉంటుంది. ఖాళీలను సరైన ఐచ్ఛికంతో పూరించండి.




6: _______ :: 5 : 124
a) 146
b) 164
c) 215
d) 175




Q5. ఈ క్రింది ప్రశ్నలో 4 అంశాలుండాలి మరియు మొదటి రెండు అంశాల మధ్య ఒక నిశ్చిత సంబంధం ఉండాలి. అటువంటి సంబంధమే మూడవ, నాలుగవ అంశాల మధ్య కూడా ఉంటుంది. ఖాళీలను సరైన ఐచ్ఛికంతో పూరించండి.




KNQT : MQUY :: ADGJ : ___________
a) DGEF
b) MPVW
c) BEHK
d) CGKO




Q6. ఈ క్రింది ప్రశ్నలో 4 అంశాలుండాలి మరియు మొదటి రెండు అంశాల మధ్య ఒక నిశ్చిత సంబంధం ఉండాలి. అటువంటి సంబంధమే మూడవ, నాలుగవ అంశాల మధ్య కూడా ఉంటుంది. ఖాళీలను సరైన ఐచ్ఛికంతో పూరించండి.




ఏమ్పుల్ : ఇనార్మస్ :: ________ : ________
a) కాట్ : టైగ(ర్)
b) వా(ర్)మ్‌త్ : ఫ్రోస్ట్
c) స్టౌట్ : లస్టీ
d) రిచ్ : ప్రిన్స్




Q7. ఒక నిర్దిష్ట కోడ్ లో 'DECK' ను QRPX గా రాస్తే, అప్పుడు LIME కి కోడ్
a) VYRZ
b) RZVY
c) VZRY
d) YVZR




Q8. ఒక వ్యక్తి ఒక స్త్రీతో, “మీ సోదరుడి యొక్క ఏకైకకు మారుడు నా భార్య యొక్క సోదరుడు” అన్నాడు. అప్పుడు, ఆ స్త్రీకి ఆ వ్యక్తి యొక్క భార్యతో గల సంబంధం
a) తల్లి లేక తండ్రి యొక్క సోదరి
b) సోదరి
c) తల్లి
d) అమ్మమ్మ లేదా నానమ్మ




Q9. ఒక పాచిక యొక్క విభిన్న స్ధితులు ఈ దిగువన యివ్వబడినవి. X స్ధానంలో వచ్చే సంఖ్య







AP SI Paper1 heldon 16 12 2018 Q84





a) 3
b) 5
c) 2
d) 1




Q10. తన స్కూలు నుండి అనిల్ ఉత్తరం వైపు 20 మీటర్లు నడిచినాడు. తరువాత తన ఎడమ వైపుకు తిరిగి 30 మీటర్లు నడిచి, మరల ఎడమవైపునకు తిరిగి 20 మీటర్లు నడుస్తాడు. ఆ తరువాత అతడు తన కుడివైపునకు తిరిగి 40 మీటర్ల దూరం నడుస్తాడు. స్కూలు నుంచి అతని ఇప్పటి స్ధితికి గల కనిష్ట దూరం మరియు దిశ
a) 50 మీటర్లు, ఉత్తరం
b) 70 మీటర్లు, దక్షిణం
c) 70 మీటర్లు, పడమర
d) 50 మీటర్లు, పడమర




Answers:




1. జవాబు: a
2. జవాబు: d
3. జవాబు: c
4. జవాబు: c
5. జవాబు: d
6. జవాబు: c
7. జవాబు: d
8. జవాబు: a
9. జవాబు: a
10. జవాబు: c

No comments