డెయిలీ క్విజ్ 77: చరిత్ర
Q1. పద్మనాభ యుద్ధంలో ఓడింపబడిన విజయనగరపు పూసపాటి జమీందారు
a) ఆనంద గజపతి
b) చిన్న విజయరామరాజు
c) పెద విజయరామరాజు
d) చిన్న ఆనంద గజపతి
Q2. పండిట్ రవిశంకర్ ఏ సంవత్సరంలో ‘భారత రత్న’ పొందారు?
a) 1999
b) 1998
c) 1996
d) 1997
3. శాతవాహనులు దీనిని అనుసరించిరి ?
a) జైన మతము
b) హిందూ మతము
c) బౌద్ధ మతము
d) ఇవి ఏవీ కావు
4. ఈ క్రింద పేర్కొన్న వారిలో ఢిల్లీ ని పరిపాలించిన స్త్రీలలో మొదటి మరియు చివరి వారు ఎవరు ?
a) రజియా బేగం
b) చాంద్ బీబీ
c) ఝాన్సీరాణి
d) చెన్నూరు కిట్టమ్మ
5. అజ్మీర్ లో ఏ సన్యాసి యొక్క గోరీ ఉన్నది ?
a) మొయినుద్దీన్ చిస్తీ
b) బద్రుద్దీన్ జకారియా
c) ఖ్వాజా వలీయుల్లా
d) అబ్దుల్ షతారీ
6. విజయనగర సామ్రాజ్య శిథిలములు ఎక్కడ కనుగొనబడినవి ?
a) బిజాపూర్
b) అహ్మద్ నగర్
c) హంపీ
d) వరంగల్
7. భారతదేశ రాష్ట్రములను సంలీనము చేయుటకు ఈ బ్రిటిన్ దేశీయుడు పౌరసత్వ సిద్దాంతమును ఉపయోగించెను ?
a) లార్డ్ కర్జన్
b) వారెన్ హేస్టింగ్స్
c) లార్డ్ డల్ హౌసీ
d) రాబర్ట్ క్టెన్
8. అంబీసెంట్ దీనితో ముడిపడినారు ?
a) బ్రహ్మసమాజ్
b) ఆర్య సమాజ్
c) కాంగ్రెస్ పార్టీ
d) థియోసోఫికల్ ఉద్యమము
9. 'జైహింద్' అన్న నినాదమును ఇచ్చినది ?
a) ఎం.కె.గాంధీ
b) పింగళి వెంకయ్య
c) ఎస్.సి. బోస్
d) సి.రాజగోపాలాచారి
10. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క మొదటి మహమ్మదీయ ప్రెసిడెంట్ ఎవరు ?
a) బద్రుద్దీన్ త్యాబ్జీ
b) మహమ్మద్ అలీ జిన్నా
c) సర్ మీర్జా ఇస్మాయిల్
d) సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్
Answers:
1. జవాబు: b
2. జవాబు: a
3. జవాబు: b
4. జవాబు: a
5. జవాబు: a
6. జవాబు: c
7. జవాబు: c
8. జవాబు: d
9. జవాబు: c
10. జవాబు: a

No comments