డెయిలీ క్విజ్ 78: జనరల్ నాలెడ్జ్
1. హైదరాబాదులోనున్న 'సాలార్ జంగ్' మ్యూజియం ను స్థాపించిన వారు ?
a) వికార్ ఉద్ దౌలా
b) కిషన్ పర్ షాద్
c) సాలార్ జంగ్ - III
d) నిజామ్ - III
2. ఇటాలియన ఆఫ్ ద ఈస్ట్ (Italian of the East) అని తెలుగును అన్నవారు ?
a) సి.పి.బ్రౌన్
b) సర్ ఆర్థర్ కాటన్
c) మెగస్తనీస్
d) మార్కొపోలో
3. క్రింది వానిలో లేపాక్షి ఏ ఏకరాతి శిల్పానికి ప్రసిద్దిగాంచినది ?
a) ఎద్దు
b) ఏనుగు
c) ఆవు
d) పక్షి
4. ఆంధ్ర రాష్ర్టమును రూపొందించుటకై ఆమరణ నిరాహార దీక్ష చేసి, 1952 లో ప్రాణత్యాగం చేసిన వారెవరు ?
a) వవిలాల గోపాలకృష్ణయ్య
b) పొట్టి శ్రీ రాములు
c) అల్లూరి సీతారామరాజు
d) తెన్నేటి విశ్వనాథం
5. ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి ఈ మహాస్థూపమునకు ప్రసిద్ధి చెందినది ?
a) జైన మతము
b) బుద్ధ మతము
c) హిందూ మతము
d) ఇవి ఏవీ కావు
6. విజయవాడలోని కనకదుర్గ దేవాలయము ఇక్కడ ఉన్నది ?
a) హర్స్ లీకొండలు
b) ఇంద్రకీలాద్రి కొండలు
c) నల్లమల కొండలు
d) అనంతగిరి కొండలు
7. మొదటి తెలుగు నెల ఏది ?
a) ఆషాడము
b) వైశాఖము
c) చైత్రము
d) జ్యేష్ఠము
8. భారతదేశములో వాయుదళ సారస్వత కేంద్రం ఎక్కడ ఉన్నది ?
a) విశాఖపట్నం
b) హైదరాబాద్
c) నాగ్‌పూర్
d) షిల్లాంగ్
9. శ్వేత విప్లవము దీనికి సంబంధించినది ?
a) వ్యవసాయ ఉత్పత్తిని పెంచుటకు
b) చేపల ఉత్పత్తిని పెంచుటకు
c) పాల ఉత్పత్తిని పెంచుటకు
d) పండ్ల ఉత్పత్తిని పెంచుటకు
10. ఆంధ్రప్ర్రదేశ్ లోని కృష్ణా నదిపై ఉన్న బహుళార్థ సాధకమైన నదీ ప్రాజెక్టు పేరు ?
a) మూసీ ప్రాజెక్టు
b) నాగార్జున సాగర్
c) శ్రీ రామ్ సాగర్
d) కళ్యణి ఆనకట్ట
Answers:
1. జవాబు: c
2. జవాబు: a
3. జవాబు: a
4. జవాబు: b
5. జవాబు: b
6. జవాబు: b
7. జవాబు: c
8. జవాబు: c
9. జవాబు: c
10. జవాబు: b

No comments