డెయిలీ క్విజ్ 87: ఫిజిక్స్
Q1. యాంత్రిక శక్తి విద్యుత్ శక్తిగా దీనిలో మారును ?
a) జనరేటర్
b) ఎలక్ర్టిక్ మోటరు
c) 1 మరియు 2
d) ఇవి ఏవీ కావు
Q2. ఈ క్రింద పేర్కొన్న వానిలో ఏది విద్యుత్ బంధకముగా పనిచేయును ?
a) రబ్బరు
b) నీరు
c) సేఫ్టీపిన్
d) రాగితీగ
Q3. ఒక బిందువు వద్ద వక్రీభవనము తరువాత గల కాంతి కిరణములను ఇట్లు పిలుతురు ?
a) ప్రధానాక్షం
b) ప్రతిబింబ బిందువు
c) నాభి
d) వక్రాకృతి కేన్ద్రము
Q4. టెలిస్కోపులను, మైక్రోస్కోపులను తయారుచేయుటకు.. కటకములను ఉపయోగింతురు ?
a) కుంభాకార
b) పుటాకార
c) ద్వినాభి
d) ఏవీ కావు
Q5. ఈ క్రింద పేర్కొన్న వానిలో ఏది ఇంధనము కాదు ?
a) పెట్రోల్
b) LPG
c) CNG
d) CFL
Q6. మంచుగడ్డ యొక్క ద్రవీభవన స్థానమును (కెల్విన్ లలో)
a) 100
b) 250
c) 273
d) 286
Q7. కణముల మధ్య ఆకర్షిత శక్తి వీనిలో గరిష్ఠముగా ఉండును ?
a) ఘనపదార్థములు
b) ద్రావకములు
c) వాయువులు
d) ఇవి ఏవీ కావు
Q8. మూలకములు ఒక దానితో ఒకటి చర్య గావించి వీటిని రూపొందించును ?
a) సమ్మేళనములు
b) మిశ్రమము
c) ద్రావణము
d) ద్రావణి
Q9. వాతావరణములో విస్తారముగా లభించు వాయువులు ?
a) CO2
b) O2
c) N2
d) SO2
Q10. క్షయీకరణ నుండి రక్షింపబడుటకు ఉపయోగపడని ఒక విధానము ?
a) పెయింటింగ్
b) వేల్ల వేయుట
c) జింకు పూత (గాల్వనీకరణ)
d) ఎలక్టోప్లేటింగ్
Answers:
- జవాబు: a
- జవాబు: a
- జవాబు: c
- జవాబు: a
- జవాబు: d
- జవాబు: c
- జవాబు: a
- జవాబు: a
- జవాబు: c
- జవాబు: c

No comments