Breaking News

డెయిలీ క్విజ్ 96: జియోగ్రఫీ

daily-quiz-in-telugu-Geography-96-telugumaterial.in

Q1. భూమి యొక్క ………. వలన ఋతుచక్రము ఏర్పడును ?
a) గురుత్వాకర్షణ
b) పరిభ్రమణము
c) భ్రమణము
d) వాలు


Q2. పాక్ జలసంధి ఈ దేశాల మధ్య కలదు ?
a) శ్రీలంక మరియు భారతదేశము
b) శ్రీలంక మరియు మాలదీవులు
c) భారతదేశం మరియు మాలదీవులు
d) భారతదేశం మరియు మొరీషియస్



Q3. భారత్ హెవీ ఎలక్ర్టికల్ కర్మాగారము ఇక్కడ ఉన్నది?
a) విశాఖపట్టణము
b) భువనేశ్వర్
c) హైదరాబాద్
d) ముంబయి




Q4. భూమి యొక్క ప్రతిదిన చలనమును ఇట్లందురు ?
a) భ్రమణము
b) పరిభ్రమణము
c) వాలు
d) గురుత్వాకర్షణ



Q5. ఆంధ్రప్రదేశ్ లో అరకు వేలీ దీనికి ప్రసిద్దిచెందినది ?
a) ఎలిఫెంటా గుహలు
b) ఎల్లోరా గుహలు
c) బొర్రా గుహలు
d) అజంతా గుహలు



Q6. నర్మదా నది దీనిలోనికి ప్రవహించిను ?
a) బంగాళాఖాతము
b) అరేబియన్ సముద్రము
c) హుందూ మహా సముద్రము
d) కాస్పియన్ సముద్రము



Q7. ఇండియాలోని మొదటి ఉక్కు కర్మాగారమైన టాటా ఇనుము మరియు ఉక్కు కంపెనీ ఇక్కడ ఉన్నది ?
a) దుర్గాపూర్
b) నాగ్ పూర్
c) బిజాపూర్
d) జమ్ షెడ్ పూర్


Q8. 0° మధ్యాహ్నిక రేఖను ఇట్లు కూడ పిలుచుదురు ?
a) భుమధ్య రేఖ
b) ప్రధాన మధ్యహ్న రేఖ
c) కర్కట రేఖ
d) మకర రేఖ


Q9. 1984 లో సంభవించిన ఒక కర్మాగారపు విపత్తు (వాయు విషాదము) ఇక్కడ జరిగినది ?
a) బాంబే
b) భువనేశ్వర్
c) భోపాల్
d) బరోడా

Q10. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాళహస్తి ఈ నదీ తీరములో ఉన్నది ?
a) తుంగభద్ర
b) స్వర్ణముఖి
c) కృష్ణ
d) పెన్నా


Answers:

  1. జవాబు: b
  2. జవాబు: a
  3. జవాబు: c
  4. జవాబు: b
  5. జవాబు: c
  6. జవాబు: b
  7. జవాబు: a
  8. జవాబు: a
  9. జవాబు: c
  10. జవాబు: b

No comments