Breaking News

డెయిలీ క్విజ్ 97: జనరల్ నాలెడ్జ్

daily-quiz-in-telugu-general-knowledge-97-telugumaterial.in


Q1. 'ఫిఫా' అను పదజాలము ఏ ప్రసిద్దిగాంచిన క్రీడకు సంబంధించినది ?
a) పుట్‌బాల్
b) క్రికెట్
c) టెన్నీస్
d) హాకి



Q2. B.C.C.I యొక్క పూర్తి ఆకృతి
a) భారతీయ కార్బొనేషన్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ
b) బోర్డు ఆఫ్ కంట్రోలర్ ఫార్ క్రికెట్ ఇన్ ఇండియా
c) బ్రిటీష్ కార్పొరేషన్ ఆఫ్ కామర్స్ ఇంటర్ నేషనల్
d) ఇవి ఏవీకావు


Q3. I.P.L యొక్క పూర్తి ఆకృతి
a) ఇండియన్ ప్రీమియర్ లీగ్
b) ఇంటర్నెట్ ప్రోటోకాల్ లిమిటెడ్
c) ఇంటర్ నేషనల్ పెట్రోలియం లిమిటెడ్
d) ఇవి ఏవీకావు


Q4. పాన్ కార్డ్ లోని పాన్ అనుపదమును ఆదాయశాఖ వారు ఉపయోగింతురు. అది దీనిని తెలుపును ?
a) పేటేంట్ అకవుంట్ నంబర్
b) పర్మనెంట్ ఆడిట్ నంబర్
c) పర్మనెంట్ అకవుంట్ నంబర్
d) ఇవి ఏవీ కావు


Q5. 'మాయన్మార్' అని దీనికి పేరు ?
a) భూటాన్
b) శ్రీలంక
c) థాయిలాండ్
d) బర్మా


Q6. క్రింది వానిలో ఏది సరియైనది ?
a) విశ్వనాధ ఆనంద్ క్రికెట్ ఆటగాడు
b) M.S.ధోని మంచి హాకి ఆటగాడు
c) అర్జున్ వాజ్పాయి పర్వతారోహణం లో నిపుణుడు
d) పై వానిలో ఏదీకాదు


Q7. C.B.I అనునది ?
a) సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్
b) క్రైమ్ బ్రాంచ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్
c) సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇంటెలిజెన్స్
d) పైన పేర్కొన్నవి ఏవీకావు


Q8. ISI ఆఫ్ పాకిస్తాన్ అనునది ?
a) ఇస్లామిక్ సర్వీస్ ఇంటలిజెన్స్
b) ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్
c) ఇంటర్నల్ సెక్యూరిటీ ఇన్సురెన్స్
d) పైన పేర్కొన్నవి ఏవీ కావు


Q9. ఇండియా యొక్క సింహద్వారము ఎచ్చట కలదు ?
a) ముంబై
b) ఢిల్లీ
c) కొచ్చిన్
d) బెంగుళూరు


Q10. భద్రాచలము వద్ద గల ప్రసిద్దిగాంచిన 'శ్రీ రామ దేవాలయము' ఈ నదీ ఒడ్డున కలదు ?
a) కృష్ణ
b) కావేరి
c) గోదావరి
d) పెన్నా



Answers:
  1. జవాబు: a
  2. జవాబు: b
  3. జవాబు: a
  4. జవాబు: c
  5. జవాబు: d
  6. జవాబు: c
  7. జవాబు: a
  8. జవాబు: b
  9. జవాబు: a
  10. జవాబు: c

No comments