డెయిలీ క్విజ్ 98: భారతదేశ చరిత్ర
Q1. క్రీ.శ.7వ శతాబ్దికి చెందిన సిద్దేంద్ర యోగి దీని యొక్క మూలనిర్వాహకుడు ?
a) కూచిపూడి
b) భరతనాట్యము
c) ఒడిస్సీ
d) మోహినీ ఆట్టం
Q2. రాణి రుద్రమదేవి కాలములో కాకతీయ సామ్రాజ్యమును దర్శించిన యాత్రికుడు ?
a) మెగస్తనీస్
b) మార్కొపోలో
c) వాస్కోడిగామా
d) ఫాహియాన్
Q3. ఆచార్య నాగార్జున బౌద్ధమతము యొక్క ఈ పాఠశాలను కనుగొనెను ?
a) హీనయాన
b) శూన్యయాన
c) మహాయాన
d) నిర్వాణ
Q4. హైదరాబాద్ పట్టణము ఈ సంవత్సరములో కనుగొనబడినది ?
a) 1620
b) 1591
c) 1730
d) 1840
Q5. హరిహర మరియు బుక్క ఈ సామ్రాజ్యపు స్థాపకులు ?
a) కాకతీయ
b) ఇక్ష్వాక
c) హోయసాల
d) విజయనగర
Q6. వెంకటేశ్వర స్వామిని ప్రశంశించి 32,000 సంకీర్తనలను రచించినది ఎవరు ?
a) క్షేత్రయ్య
b) రామదాసు
c) అన్నమాచార్య
d) పురందరదాసు
Q7. వినోబాభావే ఈ గ్రామములో భూదానోద్యమమును ప్రారంభించెను ?
a) రామన్నపేట
b) పోచంపల్లి
c) నార్కట్ పల్లి
d) శంకర్ పల్లి
Q8. తెలుగు సాహిత్యములోని నన్నయ్య, తిక్కన మరియు వీరు కవిత్రయముగా పిలువబడ్డారు ?
a) పెద్దన
b) పోతన
c) ఎర్రాప్రగడ
d) సోమనాథ
Q9. ఆంధ్రకేసరి అను బిరుదు గలవారు ?
a) పటేల్
b) టంగుటూరి ప్రకాశం
c) అల్లూరి సీతారామరాజు
d) N.T.R
Q10. 10 సంపుటములుగా వెలువడిన 'నా గొడవ' అను శీర్షిక గల కవితను రచించినది ?
a) సి.నారాయణ రెడ్ది
b) గుర్రం జాషువా
c) చలం
d) ప్రజాకవి కాళోజీ నరాయణ్ రావు
Answers:
- జవాబు: a
- జవాబు: b
- జవాబు: c
- జవాబు: b
- జవాబు: d
- జవాబు: c
- జవాబు: b
- జవాబు: c
- జవాబు: b
- జవాబు: d

No comments