డెయిలీ క్విజ్ 99: ఫిజిక్స్
Q1. నాటికల్ మైల్ అనునది దీనిలోని దూరము యొక్క యూనిట్ ?
a) నౌకాయానము
b) అంతరిక్షము
c) విమానయానము
d) రోడ్లు
Q2. యూనివర్సల్ గ్రావిటేషన్ సిద్దాంతమును ఎవరు యిచ్చిరి ?
a) మెండల్
b) న్యూటన్
c) మైకెల్ ఫారడే
d) జూల్
Q3. క్రింద పేర్కొన్న వానిలో ఏది ఒక స్పార్క్ ఇగ్నిషన్ ఇంజన్ ?
a) పెట్రోల్ ఇంజన్
b) డీజిల్ ఇంజన్
c) స్టీమ్ ఇంజన్
d) ఇవి ఏవీకావు
Q4. ఫ్రెషర్ కుక్కర్ లో వంట త్వరగా అవుతుంది ఎందుకనగా
a) బాష్పీభవన స్థానము అధిక పీడన వలన పెరుగుతుంది
b) జల బాష్పము వృథా అవదు
c) జలబాష్పము త్వరగా వండుతుంది
d) నీరు తక్కువ ఉష్ణోగ్రత వద్ద మరుగుతుంది
Q5. ఇనుము తుప్పు పట్టిన తరువాత
a) ఇనుము బరువు పెరుగుతుంది
b) ఇనుము బరువును కోల్పోతుంది
c) ఇనుము బరువులో ఎలాంటి మార్పు రాదు
d) ఇనుము బాష్పీభవించును
Q6. ద్రవపదార్థాలలో ఉత్తమ ఉష్ణ వాహకము ?
a) జలం
b) పాదరసం
c) ఈథర్
d) ఆల్కహాల్
Q7. మానవ శరీరమునకు సంబంధించి దగ్గర ఉష్ణోగ్రత ఏది ?
a) 98.4° F
b) 99.9° F
c) 97.8° F
d) 96.6° F
Q8. క్రింద పేర్కొన్న వారిలో దేనిని శక్తి యొక్క అరూఢ ఆధారముగా ఉపయోగింతురు ?
a) కిరోసిన్ లాంతరు
b) మైనపు వత్తి
c) సౌర లాంతరు
d) ఎల్.సి.డి.టార్చ్
Q9. బట్టలపై పడిన గ్రీసు మరియు ఆయిల్ మరకలను తొలగించేది ?
a) బెంజిన్
b) హైపోద్రావణం
c) పెట్రోల్
d) 1 మరియు 2 లు
Q10. సాధారణముగా దొరుకు అతి కాఠిన్య పదార్థము ?
a) ఇనుము
b) వజ్రము
c) ప్లాటినాము
d) గ్రాఫైట్
Answers:
- జవాబు: a
- జవాబు: b
- జవాబు: a
- జవాబు: a
- జవాబు: c
- జవాబు: d
- జవాబు: a
- జవాబు: a
- జవాబు: d
- జవాబు: b

No comments